భలే పెళ్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 7:
music = [[కీరవాణి]]|
starring = [[జగపతి బాబు]],<br>[[మీనా]]|
|producer=వి. దొరస్వామి రాజు|cinematography=ఛోటా కె నాయుడు|editing=ఏ శ్రీకర్ ప్రసాద్|dialogues=గణేష్ పాత్రో}}
}}
 
'''భలే పెళ్ళాం''' 1994 లో వచ్చిన సినిమా. వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వి. దొరస్వామిరాజు నిర్మించాడు. ఎ. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో [[జగపతి బాబు]], [[మీనా]] ప్రధాన పాత్రల్లో నటించగా, దేవా సంగీతం అందించాడు. <ref name="Heading">{{వెబ్ మూలము|url=https://www.imdb.com/title/tt1579746/|title=Heading|publisher=IMDb}}</ref> <ref name="Heading-2">{{వెబ్ మూలము|url=http://www.nthwall.com/te/movie/Bhale-Pellam-1994/8291800887|title=Heading-2|publisher=Nth Wall}}</ref> <ref name="Heading-3">{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/bhale-pellam-telugu-movie/|title=Heading-3|publisher=Spice Onion}}</ref> ఈ చిత్రం ''పురుష లక్షణం'' (1993) అనే [[తమిళ భాష|తమిళ]] చిత్రానికి రీమేక్.
{{మొలక-తెలుగు సినిమా}}
 
== కథ ==
నందగోపాల్ ( [[జగపతి బాబు]] ) ఒక సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల విద్యార్థి అయిన భారతి ( [[మీనా]] ) మొదటి చూపులోనే నందగోపాల్‌తో ప్రేమలో పడుతుంది. అంజు కూడా నందగోపాల్‌ను ప్రేమిస్తుంది అయితే అది వన్ వే లవ్. నందగోపాల్ భారతిని పెళ్ళి చేసుకుంటాడు. రాజా (రాజా రవీంద్ర) భారతి క్లాస్మేట్. భారతిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి రాజా భారతిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు.
 
రాజా భారతిని బలవంతం చేయడం ప్రారంభిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని సవాలు చేస్తాడు. ఒక రోజు రాజా, నందగోపాల్ ముందే భారతిని కౌగిలించుకుంటాడు. దాంతో, నందగోపాల్ తన భార్యకు రాజాతో ఎఫైర్ ఉందనుకుని అతను భారతిని వెళ్లగొడతాడు. తరువాత ఏం జరుగుతుందనేది మిగతా సినిమా.
 
== తారాగణం ==
{{Columns-list|*నంద గోపాల్ గా [[జగపతి బాబు]]
*[[మీనా (నటి)]]
*[[కైకాల సత్యనారాయణ]]
*[[గొల్లపూడి మారుతీరావు]]
*[[కోట శ్రీనివాసరావు]]
*[[బ్రహ్మానందం]]
*[[సుధాకర్ (నటుడు)|సుధాకర్]]
*[[ఎ. వి. ఎస్]]
*[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
*[[రాజ రవీంద్ర]]
*[[రోహిణి హట్టంగడి]]|colwidth=22em}}
 
== పాటలు ==
{{Track listing|collapsed=|length2=4:38|extra6=కె.ఎస్. చిత్ర|title6=జిందాబాద్ జిందాబాద్|length5=3:55|extra5=ఎస్.పి. బాల్సుబ్రహ్మణ్యం|title5=వర్ధిల్లు వర్ధిల్లు|length4=4:22|extra4=మనో, మాల్గాడి శుభ|title4=మాపటేల మల్లెల బస్తీ|length3=5:24|extra3=కె.ఎస్. చిత్ర|title3=లోకాలు ఏలే|extra2=ఎస్.పి. బాల్సుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర|headline=|title2=అబ్బిగా ఏమన్నది|length1=4:36|extra1=ఎస్.పి. బాల్సుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర|title1=అందాల మత్తులోన|music_credits=|lyrics_credits=|writing_credits=|all_music=|all_lyrics=|all_writing=|total_length=27:05|extra_column=గాయనీ గాయకులు|length6=4:10}}
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/భలే_పెళ్లాం" నుండి వెలికితీశారు