"గోరింటాకు (2008 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
|imdb_id =1606230
}}
'''గోరింటాకు''' వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో 2008లో విడుదలైన కుటుంబకథా చిత్రం.<ref>{{Cite web|url=https://www.sify.com/movies/gorintaku-review-telugu-pclwESbfefaii.html|title=Gorintaku|website=Sify|language=en|access-date=2020-07-09}}</ref> ఇందులో [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], [[ఆర్తీ అగర్వాల్]], [[మీరా జాస్మిన్]], [[జై ఆకాశ్|ఆకాష్]], [[హేమా చౌదరి]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ''అన్న తంగి'' అనే సినిమాకు పునర్నిర్మాణం. ఈ చిత్రాన్ని ఆర్. బి. చౌదరి, పరాస్ జైన్ కలిసి సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. ఇది ''మరుధని'' అనే పేరుతో తమిళంలోకి అనువాదమైంది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3019515" నుండి వెలికితీశారు