దేవిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దేవిక''' (Devika) ([[1943]] - [[ఏప్రిల్ 25]], [[2002]]) ఒక [[తెలుగు సినిమా]] నటి. [[చిత్తూరు జిల్లా]] [[చంద్రగిరి]] ప్రాంతానికి చెందిన ఈమె [[ఎన్.టి.ఆర్|ఎన్టీ రామారావుతో]] హీరోయిన్‌గా [[రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. [[అత్తా ఒకింటి కోడలే]], [[కంచుకోట]], [[ఆడ బ్రతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి]] జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక [[తమిళ సినిమా]]ల్లో నటిస్తున్నారు.
 
==చిత్ర సమాహారం==
*Adavallu Aligithe (1983)
*Naya Din Nai Raat (1974)
*Papam Pasivaadu (1972)
*Chinnanaati Snehithulu (1971)
*Izzat (1968)
*Niluvu Dopidi (1968)
*Bhama Vijayam (1967)
*Shri Krishnavataram (1967/I) .... Rukmini
*Thiruvilayadal (1965) .... Wife of Shenbaga Pandiyan
*Pempudu Kuthuru (1963)
*Karna (1963) .... Subhangi
*Raktha Sambandham (1962)
*Mahamantri Timmarasu (1962) .... Annapurna
*Dakshayagnam (1962/I) .... Sathi Devi
*Gaali Medalu (1962)
*Bale Pandiya (1962)
*Bandha Pasam (1962)
*Man-Mauji (1962) (as Baby Devika)
*Nenjil Ore Alayam (1962) .... Seetha
*Taxi Ramudu (1961)
*Pendli Pilupu (1961)
*Gharana (1961)
*Papa Pariharam (1961)
*Pavamanippu (1961) .... Christian Do-gooder
*Sabash Raja (1961)
*Mangalyam (1960)
*Sahasra Siracheda Apoorva Chinthamani (1960)
*Shantinivasam (1960)
*Sabhash Ramudu (1959)
*Ghar Sansar (1958) (as Baby Devika) .... Bharathi
*Varudu Kavali (1957)
*Rechukka (1954) .... Lalita Devi
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/దేవిక" నుండి వెలికితీశారు