నా చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
production_company = [[అశోక్ పిక్చర్స్]]|
}}
'''నా చెల్లెలు''', 1953లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తమిళంలో బాగా విజయనంతమైన "ఎన్ తంగై" అనే సినిమాను "నా చెల్లెలు" పేరుతో తెలుగులోకి అనువదించారు. రేవతి స్టూడియోస్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఇందులో ఆదర్శవంతురాలైన గృహిణిగా వరలక్ష్మి, ఆమెకు కోపదారి భర్తగా రామశర్మ, అతని తమ్ముడుగా అమరనాధ్ నటించారు. కవితా కళానిధి బలిజేపల్లి కూడా ఈ సినిమాలో ఒక వేషం వేశారువేశాడు.<ref>[http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/53ed40000fba893e65256e8f003c54a6/$FILE/Te200072.pdf రూపవాణిలో వార్త]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
అశోక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. సి.ఎన్. పాండురంగం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/GXM|title=Naa Chellelu (1953)|website=Indiancine.ma|access-date=2020-08-25}}</ref>
 
== తారాగణం ==
 
* జి. వరలక్ష్మి
* సూర్య కాళ
* అనసూయ
* కోటిరత్నం
* బలిజేపల్లి
* అమర్‌నాథ్
* రామశర్మ
* చలం
* పండితారావు
* గణపతి భట్
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
* స్టూడియో: అశోక పిక్చర్స్
* ఛాయాగ్రాహకుడు: బి.ఎస్. రంగా
* ఎడిటర్: చిత్రపు నారాయణ మూర్తి
* స్వరకర్త: సి.ఎన్. పాండురంగం
* విడుదల తేదీ: జనవరి 29, 1953
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== బాహ్య లంకెలు ==
[[వర్గం:చలం నటించిన చిత్రాలు]]
 
* {{IMDb title|id=tt0247554}}
{{మొలక-తెలుగు సినిమా}}
 
[[వర్గం:చలం నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/నా_చెల్లెలు" నుండి వెలికితీశారు