నా చెల్లెలు, 1953లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తమిళంలో బాగా విజయనంతమైన "ఎన్ తంగై" అనే సినిమాను "నా చెల్లెలు" పేరుతో తెలుగులోకి అనువదించారు. రేవతి స్టూడియోస్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఇందులో ఆదర్శవంతురాలైన గృహిణిగా వరలక్ష్మి, ఆమెకు కోపదారి భర్తగా రామశర్మ, అతని తమ్ముడుగా అమరనాధ్ నటించారు. కవితా కళానిధి బలిజేపల్లి కూడా ఈ సినిమాలో ఒక వేషం వేశారు.[1]

నా చెల్లెలు
(1953 తెలుగు సినిమా)
Naa Chellelu 1953film.jpg
చందమామ పత్రికలో నా చెల్లెలు ప్రకటన
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం జి. వరలక్ష్మి,
సూర్యకళ,
రామశర్మ,
అమరనాధ్,
బలిజేపల్లి
నిర్మాణ సంస్థ అశోక్ పిక్చర్స్
భాష తెలుగు

మూలాలుసవరించు