శృంగార లీల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''''శృంగార లీల''''' 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో [[కైలాసం బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జెమినీ గణేశన్]], [[కమల్ హాసన్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[జయసుధ]], [[జయభారతి(నటి)|జయభారతి]] ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJEG|title=Sringara Leela (1976)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/శృంగార_లీల" నుండి వెలికితీశారు