బాణం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 9:
|dialogues =
|lyrics =
|producer =ప్రియాంక దత్
|distributor =
|released = 16 సెప్టెంబర్ 2009
|runtime =
|language = తెలుగు
|music =[[మణి శర్మ]]
|playback_singer =
|choreography =
|cinematography =అనిల్ భండారి
|editing =మార్తాండ్ కె వెంకటేష్
|editing =
|production_company = [[త్రీ ఏంజిల్స్ స్టుడియో]]
|awards =
పంక్తి 25:
}}
 
'''''బా'''ణం'' 2009 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. ఇందులో [[నారా రోహిత్]], [[వేదిక]] ప్రధాన పాత్రల్లో నటించారు. ''త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్'' పతాకంపై ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం నారా రోహిత్ కు తొలి చిత్రం. దర్శకుడికి కూడా ఇది తొలి చిత్రమే.
{{మొలక-తెలుగు సినిమా}}
 
== కథ ==
1989 లో రణస్థలి పట్టణంలో జరిగే కథ ఇది. భగత్ పాణిగ్రాహి ( [[నారా రోహిత్]] ) [[ ఇండియన్ పోలీస్ సర్వీస్|ఐపిఎస్]] అధికారి కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతని తండ్రి చంద్రశేఖర్ పాణిగ్రాహి ( [[సాయాజీ షిండే|సయాజీ షిండే]] ) మాజీ [[నక్సలైటు]]. 20 సంవత్సరాల తరువాత జనజీవన స్రవ్ంతి లోకి తిరిగి వస్తాడు. అతని భావజాలం ప్రకారం ఒక నిర్దిష్ట కాలం తరువాత ప్రతి వ్యక్తి తమ పదవి నుండి విరమణ చేయాలి. [[నక్సలైటు|నక్సలిజంలో]] పదవీ విరమణ చేసిన మొదటి వ్యక్తి అతడు. అతను ఇంటికి తిరిగి వచ్చాక, ఐపిఎస్ కావాలన్న తన కొడుకు ఆశయాన్ని ప్రశ్నిస్తాడు ఎందుకంటే అతని భార్యను పోలీసులే చంపేసారు. భగత్ తన తర్కంతో తండ్రిని ఒప్పించి, అంగీకారం పొందుతాడు. ఇంతలో, స్థానిక డాన్, శక్తి పట్నాయక్ ( [[రణధీర్ గట్ల]] ) నెమ్మదిగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. పోలీసులను, అతనిని వ్యతిరేకించే వారిని భయపెడుతున్నాడు.
 
ఒక రోజు, భగత్ ఒక రైల్వే స్టేషన్లో సుబ్బలక్ష్మి ( [[వేదిక|వేధిక]] ) అనే అమాయక వివాహిత [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] యువతిని కలుస్తాడు. కట్నం చెల్లించనందున ఆమె అత్తమామలు ఆమెను అక్కడ వదిలేసి, వదిలించేసుకున్నారు. కట్నం ఇచ్చుకోలేని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమెకు ఇంకా తెలియదు. ఇప్పుడు భగత్ సహాయంతో ఆమె స్వతంత్ర మహిళగా మారడానికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఒక రోజు ఆమె భర్త రహస్యంగా కలుద్దామనిఆమెకు ఒక సందేశాన్ని పంపుతాడు, అప్పుడు భగత్ అతనిని కలవడానికి ఆమెతో వెళ్తాడు. ఆ సమావేశంలో ఆమె తన భర్తతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటుంది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో, ఆమె మాజీ భర్త ఆమెను అపహరించడానికి శక్తి ముఠాను మాట్లాడుకుంటాడు. ఇది భగత్, శక్తి మధ్య వరుసగా కొన్ని సంఘటనలకు దారితీస్తుంది. ఆ తరువాత భగత్ సుబ్బలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదిస్తాడు. చివరికి ఆమె అంగీకరిస్తుంది.
 
ఇంతలో భగత్ యుపిఎస్సిలో అర్హత సాధిస్తాడు శిక్షణ కోసం వెళ్తూండగా మధ్యలో శక్తి ముఠా అతనికి అడ్డుకుని కొట్టడంతో గాయపడతాడు,. అప్పుడు కోపంతో అతడి తండ్రి శక్తిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ ప్రయత్నం తప్పిపోయి శక్తి అతన్ని పట్టుకుంటాడు. తరువాత అతన్ని దారుణంగా చంపేస్తాడు. వాస్తవాలు తెలుసుకున్న తరువాత భగత్ శక్తిని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. శక్తి దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ట్రైనీలను నిలబెట్టమని కోరేందుకు భగత్ తన బాల్యంలోనే ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి ప్రేరేపించిన ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి (ఎస్.బాలచందర్) ను కలుస్తాడు. ముందు అతను అందుకు నిరాకరిస్తాడు కానీ తరువాత అంగీకరిస్తాడు. భగత్ ఆ ట్రైనీలతో కలిసి శక్తి ముఠా ఆట కట్టించడం తరువాత తాను పోస్టింగు పొందడం మిగతా కథ.  
 
== తారాగణం ==
{{Div col}}
* [[నారా రోహిత్]]
* [[వేదిక]]
* [[సయాజీ షిండే]]
* గట్ల రణధీర్
* [[రాజీవ్ కనకాల]]
* [[భాను చందర్]]
* [[ఎ. వి. ఎస్]]
{{Div col end}}
 
== పాటలు ==
ఈ చిత్రానికి సంగీతాన్ని [[మణిశర్మ|మణి శర్మ]] సమకూర్చారు. పాటలను 2009 ఆగస్టు 24 న జరిగిన వేడుకలో విడుదల చేసారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.indiaglitz.com/channels/telugu/events/19292.html|title='Baanam' Audio Released|publisher=IndiaGlitz|accessdate=24 August 2009}}</ref> {{Track listing|extra_column=గాయనీ గాయకులు|extra3=రంజిత్, ఖుషీ మురళి|lyrics5=కృష్ణ చైతన్య|extra5=రంజిత్, ఖుషీ మురళి, నవీన్, హనుమంతరావు|title5=బాణం|length4=4:46|lyrics4=రామజోగయ్య శాస్త్రి|extra4=[[శ్రేయా ఘోషాల్]]|title4=మోగింది జేగంట|length3=3:38|lyrics3=రామజోగయ్య శాస్త్రి|title3=పదరా పదరా|total_length=23:06|length2=5:49|lyrics2=[[రామజోగయ్య శాస్త్రి]]|extra2=హేమచంద్ర, సైంధవి|title2=నాలో నేనేనా|length1=5:09|lyrics1=వనమాలి|extra1=[[శంకర్ మహదేవన్]]|title1=కదిలే పాదం|headline=పాటల జాబితా|length5=3:34}}
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/బాణం_(సినిమా)" నుండి వెలికితీశారు