"చందమామ (1982 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
year = 1982|
language = తెలుగు|
production_company = [[అమృతాకె.సి.ఫిలిమ్స్ ఫిల్మ్స్ ]]ఇంటర్నేషనల్|
music = [[సత్యం]]|
starring = [[మురళీమోహన్ ]],<br>[[మోహన్ బాబు]],<br>[[సరిత]]|
}}
'''చందమామ''' 1982 జూన్ 26న విడుదలైన తెలుగు సినిమా. ఇది [[రేలంగి నరసింహారావు]] దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/family/relangi-narasimha-rao-interview-137610|title=ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!|date=2014-06-07|website=Sakshi|language=te|access-date=2020-08-29}}</ref>. ఈ సినిమా [[మాదిరెడ్డి సులోచన]] రచించిన సంధ్య నవల ఆధారంగా తీయబడింది<ref>[http://www.andhrajyothy.com/artical?SID=180702 ఎన్టీఆర్ చెప్పినా వినలేదు - రేలంగి నరసింహారావు]</ref>. కె.సి.ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కోవై చెలియన్ నిర్మించిన ఈ సినిమాకు [[చెళ్ళపిళ్ళ సత్యం|చెళ్లపిళ్ళ సత్యం]] సంగీతాన్నందించాడు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023524" నుండి వెలికితీశారు