చందమామ (1982 సినిమా)
చందమామ 1982 జూన్ 26న విడుదలైన తెలుగు సినిమా. ఇది రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా[1]. ఈ సినిమా మాదిరెడ్డి సులోచన రచించిన సంధ్య నవల ఆధారంగా తీయబడింది[2]. కె.సి.ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కోవై చెలియన్ నిర్మించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.
చందమామ (సినిమా) (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | మురళీమోహన్ , మోహన్ బాబు, సరిత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కె.సి.ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కౌగిలి గింతలు కావాలా, రచన: వేటూరి, గానం. ఎస్ జానకి
- ముగ్గురమ్మల, రచన: వేటూరి, గానం. పి సుశీల
- ఓ సారి నవ్వవే , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- తారతో చెప్పాలని ఉంది, రచన: వేటూరి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .
మూలాలు
మార్చు- ↑ "ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!". Sakshi. 2014-06-07. Retrieved 2020-08-29.
- ↑ ఎన్టీఆర్ చెప్పినా వినలేదు - రేలంగి నరసింహారావు[permanent dead link]
- ↑ "Chandamama(1982), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-29.[permanent dead link]
4.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.