జాన్ నాష్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
+image #WPWPTR #WPWP
పంక్తి 1:
[[దస్త్రం:John Forbes Nash, Jr..jpg|thumb|జాన్ నాష్ (2011)]]
[[గేమ్ థియరీ]]ని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన [[అమెరికా]]కు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు '''జాన్ ఫోర్బెస్ నాష్''' (John Forbes Nash). [[జూన్13]] [[1928]] న జన్మించిన జాన్ నాష్ కు [[1958]]లో [[స్కిజోఫ్రీనియా]] అనే మానసిక రుగ్మతకు గురై, [[1990]]లో నాష్ మళ్ళి పూర్వపు మేధాశక్తిని పొందినాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం '''నాష్ సమతాస్థితి''' గా ప్రసిద్ధి చెందింది. [[1994]]లో మరో ఇద్దరు గేమ్ థియరీ ప్రతిపాదకులతో కల్సి ఉమ్మడిగా ఆర్థిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] పొందినాడు. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక మహా శాస్త్రవేత్త. తన జీవితం ఆధారంగా నిర్మించిన "A beautiful Mind" చిత్రం 2002 లో ఉత్తమ చిత్రంగా [[ఆస్కార్ అవార్డు]] పొందింది.
 
"https://te.wikipedia.org/wiki/జాన్_నాష్" నుండి వెలికితీశారు