అదిరే అభి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
== టివిరంగం ==
[[ఈటీవీ]]లో ప్రసారమైన [[జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)|జబర్దస్త్]] హాస్య కార్యక్రమంలో అదిరే అభి బృందం ప్రదర్శనలు ఇస్తోంది.<ref>{{Cite news|url=https://www.thehansindia.com/posts/index/Hans/2016-07-31/A-Jabardast-career/245677|title=A Jabardast career|last=Karamchetu|first=Abhyudaya|date=31 July 2016|work=www.thehansindia.com|access-date=2020-08-30|language=en}}</ref> ఈ కార్యక్రమం అభికి మంచి గుర్తింపును ఇచ్చింది. హూ వాంట్స్ టు బి ఎ మిల్లియనీర్ కార్యక్రమం [[తెలుగు]] వెర్షన్ ''అక్కినేని నాగార్జున సారథ్యం వహించిన [[మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే]] కార్యక్రమంకి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.<ref>{{cite web |title=Adhire Abhi |url=https://timesofindia.indiatimes.com/topic/Adhire-Abhi |website=timesofindia.indiatimes.com |accessdate=2020-08-30}}</ref> ప్రస్తుతం అభి పలు ఛానళ్ళో యాంకర్‌గా, డాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అదిరే_అభి" నుండి వెలికితీశారు