"బిగ్‌బాస్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
'''బిగ్‌బాస్''' 1995, జూన్ 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite web|url=https://www.youtube.com/watch?v=qnF3mzBLi00|title=Big Boss Full Movie |work=youtube.com}}</ref> శ్యాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణ సారథ్యంలో [[విజయబాపినీడు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[చిరంజీవి]], [[రోజా సెల్వమణి|రోజా]], [[కోట శ్రీనివాసరావు]], [[విజయ్ చందర్]], [[మాధవి]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[బప్పీలహరి]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AJHJ|title=Big Boss (1995)|website=Indiancine.ma|access-date=2020-08-31}}</ref>
 
== కథ ==
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3025203" నుండి వెలికితీశారు