పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
49.206.34.20 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3026711 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 44:
 
==హత్య==
2005 జనవరి 24వ తేది. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేకమంది అతిరథమహరధులు వంటి పార్టీ రాష్ట్రనాయకులు అక్కడే ఉన్నారు.సాయుధలైన అనేకమంది అంగరక్షకులున్నారు.మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజలమనిషి పరిటాల రవీంద్ర మీద బులెట్ ల వర్షం కురుసింది.శత్రువులు పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి మడుగయింది. ఆ రోజుతో సీమ చల్లగాబతుకుతుంది<ref>http://www.paritalaravi.com/paritala-sriramulu.html</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు