ధర్మశాల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కు → కు (2), → (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
 
== శీతోష్ణస్థితి ==
ధర్మశాలలో ఋతుపవన ఆధారిత ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి కాలం ఏప్రిల్లో మొదలై, జూన్‌లో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా {{cvt|36|°C}} కు చేరి జూన్ మధ్య వరకు ఉంటాయి. జూలై నుండి సెప్టెంబరు మధ్య వరకు వర్షాకాలం ఉంటుంది. సగటున 3,000 మి.మీ. వరకు వర్షం పడుతుంది. ధర్మశాల రాష్ట్రంలో కెల్లా అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశాల్లో ఒకటి.
 
శరత్కాలం నవంబరు చివరి వరకూ ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు {{cvt|16|-|17|°C}}. వరకు ఉంటాయి. శీతాకాలం డిసెంబరులో మొదలై, ఫిబ్రవరి వరకూ ఉంటుంది. ఎగువ ధర్మశాలలో మంచు కురియడం మామూలే. 2012 జనవరి 7 న కురిసిన మంచు ఇటీవలి కాలంలో అత్యధికం. {{Dharamshala weatherbox}}
 
== ఇతర విశేషాలు ==
 
=== టీ తోటలు ===
ధర్మశాల టీ తోటలకు, ముఖ్యంగా కాంగ్రా టీ కిటీకి ప్రసిద్ధి. దీనితో పాటు అనేక ఇతర రకాల టీ కూడా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, టీ తోటల్లో, టీ తయారీ కర్మాగారాల్లో సందర్శకులు చూడవచ్చు, వివిధ రకాల టీని రుచి చూడవచ్చు.<ref>{{cite web|url=https://www.dharmsala.com/pages/our-story|title=Our Story|publisher=Ddharmsala Tea Company|accessdate=11 October 2018}}</ref>
 
=== ధర్మశాల అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (DIFF) ===
"https://te.wikipedia.org/wiki/ధర్మశాల" నుండి వెలికితీశారు