రియో డి జనీరో: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → , , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
రియో 2016 ఒలెంపిక్ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport2/hi/olympic_games/8282518.stm |title=BBC Sport, Rio to stage 2016 Olympic Games |work=BBC News |date=2 October 2009|accessdate=4 October 2009}}</ref> 2016 వేసవి పారాలింపిక్కులకూ ఆతిథ్యం ఇచ్చింది.
 
రియో జిడిపి 343 బిలియన్ల రియల్‌లు. ఇది దేశంలో రెండవ అతి పెద్ద నగర జిడిపి.<ref name="IBGE_PIB_Ranking">{{cite web|url=http://www.ibge.gov.br/home/estatistica/economia/pibmunicipios/2006/tab02.pdf|title=Posição ocupada pelos 100 maiores municípios em relação ao Produto Interno Bruto|date=16 December 2008|publisher=Instituto Brasileiro de Geografia e Estatística (IBGE)|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20090419111619/http://www.ibge.gov.br/home/estatistica/economia/pibmunicipios/2006/tab02.pdf|archivedate=19 April 2009|accessdate=16 December 2008}}</ref> 2008 లో ప్రపంచ నగర జిడిపీల్లో రియో 30 వ స్థానంలో ఉంది, <ref name="Richest_Cities">{{cite web|url=http://www.citymayors.com/statistics/richest-cities-2005.html|title=The 150 richest cities in the world by GDP in 2005|date=11 March 2007|publisher=City Mayors Statistics|accessdate=8 September 2008}}</ref> అనేక వ్యాపార సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు, రియో నెలవు. పరిశోధన అభివృద్ధిలో ఇది బ్రెజిల్లో రెండవ అతిపెద్ద నగరం. 2005 నాటి జాతీయ శాస్త్రీయ దిగుబడిలో 17% రియో నుండి వచ్చింది.<ref name="Unicamp_2005">{{cite web|url=http://www.unicamp.br/unicamp/canal_aberto/clipping/junho2005/clipping050617_correiopop.html|title=Assessoria de Comunicação e Imprensa|date=17 June 2005|publisher=Universidade Estadual de Campinas (Unicamp)|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080617115727/http://www.unicamp.br/unicamp/canal_aberto/clipping/junho2005/clipping050617_correiopop.html|archivedate=17 June 2008|accessdate=8 September 2008}}</ref>
 
రియో దక్షిణార్థగోళంలో అతిపెద్ద పర్యాటక నగరం. అక్కడి ప్రకృతి దృశ్యాలు, కార్నివాళ్ళు, సాంబా, బస్సా నోవా లు, <ref>[http://news.bbc.co.uk/player/nol/newsid_8250000/newsid_8250700/8250788.stm?bw=bb&mp=wm&news=1&nol_storyid=8250788&bbcws=1 "Rio de Janeiro's Beach Culture"] Tayfun King, ''Fast Track'', BBC World News (11 September 2009)</ref> ఇక్కడి బీచిలూ ఇక్కడి పర్యాటక ఆర్షణలు. కోర్కోవాడో పర్వతం మీద నెలకొల్పిన క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం రియో లోని అత్యంత ప్రముఖమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని 7 నవీన వింతల్లో ఒకటి.{{wide image|Rio_De_Janeiro_-_Rafael_Defavari.jpg|800px|రాత్రివేళ రియో - 2013.}}<br />
== మూలాలు ==
<references responsive="" />
"https://te.wikipedia.org/wiki/రియో_డి_జనీరో" నుండి వెలికితీశారు