ప్రధాన మెనూను తెరువు
రియో డి జనీరో

రియో డి జనీరో, బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన మునిసిపాలిటీ మరియు అమెరికా ఉపఖండంలో ఆరవ పెద్ద నగరం. జూలై 1, 2012 నుంచి ఈ నగరంలో కొంతభాగం యునెస్కో వారిచే ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.[1]

ఈ నగరాన్ని పోర్చుగీసు వారు 1565 లో స్థాపించారు. 1763 నుంచి బ్రెజిల్ దేశానికి రాజధానిగా ఉంటోంది.

రియో 2016 ఒలెంపిక్ క్రీడలకు ఆతిధ్యం ఇవ్వబోతోంది.[2]

మూలాలుసవరించు

  1. "Rio de Janeiro: Carioca Landscapes between the Mountain and the Sea". UNESCO. 1 July 2012. Retrieved 1 July 2012. Cite web requires |website= (help)
  2. "BBC Sport, Rio to stage 2016 Olympic Games". BBC News. 2 October 2009. Retrieved 4 October 2009.