కన్నెపిల్ల (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 11:
}}
 
'''కన్నెపిల్ల''' 1966 నవంబర్ 24న లో విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=23 July 2017}}</ref> దీనికి మూలం ''కుమరి పెన్'' అనే తమిళ సినిమా. కౌముది పిక్చర్స్ బ్యానర్ పైపతాకంపై ఎం.ఎస్.రెడ్డి. ఎ.డి.రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BGJT|title=Kanne Pilla (1966)|website=Indiancine.ma|access-date=2020-08-23}}</ref>
==తారాగణం==
 
"https://te.wikipedia.org/wiki/కన్నెపిల్ల_(సినిమా)" నుండి వెలికితీశారు