"గట్టిఫెరె" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (మూలమును జతచేయడం)
చి
'''పెరుగుదల''' భూమిలో 12-18 అంగుళాలు (30-45 సెం.మీ.) ఎత్తులో పెరగగలదు. ఆకులు అండాకార-దీర్ఘచతురస్రాకార, 5-10 సెం.మీ. పువ్వులు పసుపు, 7.5 సెం.మీ వెడల్పు, వేసవి ప్రారంభంలో రాగలవు. తరచుగా పార్కింగ్ స్థలాలు ,వాణిజ్య భవనాల చుట్టూ కనిపిస్తుంది. ఆగ్నేయ యూరప్ , ఆసియా ‌కు చెందినది. దీనిని సెయింట్ జాన్స్ వోర్ట్ లేదా క్లామత్ వీడ్ అని కూడా పిలుస్తారు. ఒక జంతువు హైపెరికం పెర్ఫొరాటమ్ తిన్నప్పుడు, మొక్కలోని విషం లోపల నుండి (కడుపు నుండి రక్తం నుండి చర్మానికి) చర్మానికి చేరుకుంటుంది <ref>{{Cite web|url=https://landscapeplants.oregonstate.edu/plants/hypericum-calycinum|title=Hypericum calycinum {{!}} Landscape Plants {{!}} Oregon State University|website=landscapeplants.oregonstate.edu|access-date=2020-09-05}}</ref>
 
'''ఉపయోగములు''' ఈ జాతి మొక్కలను గ్రీకుల కాలం 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ జాతి మొక్కలను విలువైన మొక్కగాఉపయోగం గా పేర్కొన్నారు.. మొదటి శతాబ్దానికి చెందిన గ్రీకు వైద్యులు ఇది మానసిక ఆందోళన, నిరాశ, కాలిన గాయాలకు ప్రసిద్ధ చికిత్సగా ఉపయోగించే వారు. వివిధ రకాల అంతర్గత,బాహ్య రోగాలకు చికిత్స చేయడానికి ఈ జాతిని మూలికాను వాడేవారు. ప్రస్తుతము క్యాన్సర్, కడుపులో మంట,సంబంధిత వ్యాధులు ,బ్యాక్టీరియా, వైరల్ వ్యాధులతో సహా ఇతర రోగాలకు చికిత్స చేయడంలో యాంటీఆక్సిడెంట్ , న్యూరోప్రొటెక్టివ్ ఏజెంట్‌గా ఈ మొక్క తన ప్రభావమునుఉపయోగం ఇటీవలి పరిశోధనలలో తెలుస్తున్నది <ref>{{Cite web|url=https://www.ncbi.nlm.nih.gov/books/NBK92750/|title=Medical Attributes of St. John’s Wort (Hypericum perforatum)|last=|first=|date=05-09-2020|website=https://www.ncbi.nlm.nih.gov/books|url-status=live|archive-url=|archive-date=|access-date=05-09-2020}}</ref>
 
==కొన్ని ముఖ్యమైన ప్రజాతులు==
1,242

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029246" నుండి వెలికితీశారు