హీరో (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ఫోటో ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''హీరో''' 2008, అక్టోబరు 24న విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ [[సినిమా]]. మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మాణ సారథ్యంలో [[జి. వి. సుధాకర్ నాయుడు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నితిన్]], [[భావన(నటి)|భవనభావన]], [[రమ్యకృష్ణ]], [[కోట శ్రీనివాసరావు]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రాహ్మానందంబ్రహ్మానందం]], [[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్రబాబు]] తదితరులు నటించగా, [[మణిశర్మ]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/42469.html|title=Nithin's 'Drona' comes on Diwali - Telugu Movie News|date=2008-10-20|publisher=IndiaGlitz|access-date=2020-09-08}}</ref> ఇది మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ చిత్రం [[మలయాళ భాష|మలయాళంలో]] ''పోలీస్ అకాడమీగా'', [[హిందీ భాష|హిందీలో]] ''లాడెంగే హమ్ మార్టే దమ్ తక్'' (2011) పేర్లతో అనువాదం చేయబడింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/హీరో_(2008_సినిమా)" నుండి వెలికితీశారు