భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{సినిమా|
name = ‌భగవాన్ |
director = సత్యారెడ్డి|
writer = [[గణేష్ పాత్రో]] (మాటలు)|
year = 1989|
language = తెలుగు|
cinematography = దివాకర్|
production_company = [[ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ ]]|
music = [[చక్రవర్తిరాజ్ - కోటి]]|
starring = [[కృష్ణంరాజు]],<br>[[భానుప్రియ]]|
}}
 
'''భగవాన్''' 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[కృష్ణంరాజు]], [[భానుప్రియ]] ముఖ్య పాత్రల్లో నటించారు.<ref>{{Cite book|url=http://archive.org/details/andhrapatrikamag19890210|title=Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25|last=Kasinathuni Nageswara Rao|date=1989-02-10|language=Telugu}}</ref> ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి [[రాజ్ - కోటి|రాజ్- కోటి]] సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య [[ఆత్రేయ]] పాటలు రాశాడు. గణేష్ పాత్రో మాటలు రాశాడు.
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
 
విధినిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి, విలువలకు కట్టుబడి తన వృత్తి ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించే ఒక జర్నలిస్టు వీరిద్దరి మధ్య నడిచే కథ ఇది.
{{మొలక-తెలుగు సినిమా}}
 
== తారాగణం ==
* [[కృష్ణంరాజు]]
* [[భానుప్రియ]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[నర్రా వెంకటేశ్వర రావు|నర్రా వెంకటేశ్వరరావు]]
* జయప్రకాష్
* విద్యాసాగర్
* ప్రసన్న కుమార్
* అశోక్ కుమార్
 
== సాంకేతిక వర్గం ==
* కథ, దర్శకత్వం: సత్యారెడ్డి
* మాటలు: [[గణేష్ పాత్రో]]
* సంగీతం: రాజ్ - కోటి
* పాటలు: ఆచార్య ఆత్రేయ
* ఛాయాగ్రహణం: దివాకర్
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/భగవాన్" నుండి వెలికితీశారు