వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా రచనల్లో పాటించవలసిన మూడు ప్రాధమిక నియమాలు
పంక్తి 18:
 
==వికీపీడియా రచనల్లో పాటించవలసిన మూడు ప్రాధమిక నియమాలు==
పైన వ్రాసిన విధానాలు వికీ సమాజంలో పాటించవలసిన పద్ధతులు. ఇక పోతే వికీ పీడియాలో <u>వ్రాసే విషయ సంగ్రహం మూడు మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి</u>. అంటే ఈ మూడు మౌలిక సూత్రాలూ సభ్యుల అంగీకారం ద్వారా కూడా మార్చడానికి వీలు లేదు. ఆ మూడు సూత్రాలూ ఏమంటే
 
;[[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]
 
అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిస్క్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసునే అవకాశం గల విధానమిది. మన సినిమా నటుల అభిమానుల వెబ్‌సైటులను చూస్తే తటస్థ దృక్కోణం కానిదేదో తేలికగా అర్ధం చేసుకోవచ్చును. వికీపీడియా వ్యాసాలు పక్షపాత రహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు. నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఎందుకంటే ప్రతి పరిశీలనా ఏదో ఒక కోణం నుండే ఉంటుంది. అటువంటప్పుడు ఒకటి కంటే ఎక్కువ భావాలను, వాదాలను పేర్కొనడం వల్ల తటస్థ దృక్కోణం కొంతవరకు సాధించవచ్చును.
;[[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధనలు నిషిద్ధం]]
 
 
;[[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధనలు నిషిద్ధం]]:
 
మీరు సాపేక్ష సిద్ధాంతం తప్పని కనుక్కున్నారా? క్రొత్త గ్రహాన్ని అన్వేషించారా? నన్నయకంటే ముందు భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి ఒకరున్నారని తెలుసుకున్నారా? అభినందనలు. కాని ఆ పరిశోధనా ఫలితాన్ని ప్రచురించడానికి వికీపీడియా తగిన వేదిక కాదు. ఆ శాస్త్రానికి సంబంధించిన జర్నల్‌లోనో, విద్యాలయం పత్రికలోనో, లేదా మీ స్వంత పుస్తకంగానో ప్రచురించండి.
 
వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం - మీరు రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం/వనరు లను ఉదహరించడమే! గతంలో ఏ విశ్వసనీయ వనరులోనూ ప్రచురించబడని వ్యాసాన్ని వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసం అంటారు. ఇంతకు ముందు ప్రచురితం కాని వాదనలు, చర్చలు, భావనలు, డేటా, ఆలోచనలు, ప్రకటనలు, సిద్ధాంతాలు, ఇప్పటికే ప్రచురితమైన విషయాలపై సాగిన కొత్త విషయాలతో కూడిన పరిశోధనాత్మక విశ్లేషణ ఈ కోవలోకి వస్తాయి.
 
 
;[[వికీపీడియా:నిర్ధారింప తగినది|నిర్ధారింప తగినది]]
 
వికీపీడియాలో వ్రాసిన విషయం నిజం కావడంతో సరిపోదు. అది నిజమని ఇతరులు నిర్ధారించుకొనేందుకు తగిన అవకాశాలుండాలి. ఆ విషయం మీ ఇంటిలో మీ తాతగారు వ్రాసిన వ్రాతప్రతిలో ఉంటే చాలదు. సాధారణంగా లభించే పత్రిక, పుస్తకం, వెబ్‌సైటు, ప్రభుత్వ బులెటిన్ వంటి ఏదో ఒక సార్వజనీన ఆధారం ఉండాలి.
 
;[[వికీపీడియా:నిర్ధారించ దగినది|నిర్ధారించ దగినది]]
 
ఈ మూడు సూత్రాలూ దేనికదే విడివిడిగా కాక కలిపి ఒకదానికొకటి అనుబంధంగా, సంయుక్తంగా చూడాలి. వీటిని విచక్షణతోమూడు అమలువిధానాలు కలిసి ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రమాణికతను నిర్ణయిస్తాయి. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఈ మూడు నియమాలనూ విచక్షణతో చేయాలివినియోగించాలి.
 
==ఇతర విధానాలు, మార్గదర్శకాలు==