జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

52 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
చిదిద్దుబాటు సారాంశం లేదు
నవల యొక్క సైద్ధాంతిక మరియు కళాత్మక స్వభావం కారణంగా, ఇది కిర్గిజ్ ప్రసంగ కళ (art of speech)ను కొత్త స్థాయికి తీసుకెళ్లడమే కాక, సృజనాత్మక వ్యక్తీకరణతో మధ్య ఆసియా ప్రజల ప్రసంగ కళకి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
ఈ చిన్న నవలలో చిత్రితమైన ఉదాత్త పాత్రలు, కళాత్మకత, జీవిత వాస్తవికత, సార్వజనీన మానవీయత, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ, నిజమైన జీవితానంద విలువలు, అభ్యుదయ దర్శనాలు వంటి అంశాలు, తరాలు మారినా, అలనాటి పరిస్థితులు కనుమరుగైనా పాఠకుల ఆలోచనలను సంఘర్షింపచేసి తద్వారా మానవ సమాజాలను ప్రగతి పథంలో మరింత ముందుకు నడిపించడానికి దోహదం చేస్తాయి. ఈ లక్షణాలే జమీల్యా కథను ప్రపంచ సాహిత్యంలో ఉత్తమ క్లాసిక్ నవలలలో ఒకటిగా నిలబెట్టాయి.
 
==రిఫెరెన్సులు==
* జమీల్యా - చింగిజ్ ఐత్‌మాతోవ్ (తెలుగు అనువాదం ఉప్పల లక్ష్మణరావు) హైదరాబాద్ బుక్ ట్రస్టు (2015)
7,435

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3032022" నుండి వెలికితీశారు