గుడుంబా శంకర్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
కథ ప్రారంభం, మూలాలు చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
budget = |
}}
'''గుడుంబా శంకర్ ''' వీరశంకర్ దర్శకత్వంలో 2004 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, మీరా జాస్మిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/movie/archive/mr-gudumbashankar.html|title=Telugu cinema Review - Gudumba Shankar - Pawan Kalyan, Meera Jasmine|website=www.idlebrain.com|access-date=2020-09-15}}</ref>
 
==కథ==
గుడుంబా శంకర్ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ పొట్ట పోసుకునే వ్యక్తి. పోలీసుల పేరుతో మోసం చేసి డబ్బులు దోచేస్తుంటాడు. ఒకసారి దొంగతనం చేసి పారిపోతుండగా గౌరి అనే అమ్మాయి తారసపడుతుంది.
 
==నటులు==
* [[పవన్ కళ్యాణ్]] - గుడుంబా శంకర్ / కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ / శంకర్ దీక్షితులు
Line 40 ⟶ 43:
*నిర్మాత - [[కొణిదల నాగేంద్రబాబు]]
*సంగీతం - [[మణిశర్మ]]
*ఛాయాగ్రహణం - [[ఛోటా కె. నాయుడు]]<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/photo-features/gudumba-shankar-completes-14-years-take-a-look-at-the-highlights-of-the-pawan-kalyan-starrer/photostory/65755998.cms|title=​Meera Jasmine's luminous charm and performance|date=2018-09-10|website=The Times of India|language=en|access-date=2020-09-15}}</ref>
*ఛాయాగ్రహణం - [[ఛోటా కె. నాయుడు]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/గుడుంబా_శంకర్" నుండి వెలికితీశారు