నవభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజశేఖర్ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
}}
 
'''నవభారతం''' 1988 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], [[విజయ నరేష్|నరేష్]], [[శుభలేఖ సుధాకర్|సుధాకర్]], [[జీవిత]], [[కల్పన (నటి)|కల్పన]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించగా, పోకూరి బాబూరావు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి కథ, మాటలు మరుధూరి రాజా రాశాడు. స్క్రీన్ ప్లే ముత్యాల సుబ్బయ్య రాశాడు. కె. చక్రవర్తి సంగీతం అందించగా [[జాలాది రాజారావు|జాలాది]], [[వంగపండు ప్రసాదరావు|వంగపండు]], [[అదృష్టదీపక్]] పాటలు రాశారు. [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[వందేమాతరం శ్రీనివాస్]], [[నాగూర్ బాబు]], [[ఎస్. జానకి]], [[ఎస్.పి.శైలజ|ఎస్. పి. శైలజ]], [[లలితా సాగరి]] పాటలు పాడారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/నవభారతం" నుండి వెలికితీశారు