సూర్యుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2:
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక [[నక్షత్రం]] '''సూర్యుడు'''. సూర్యుడు [[హైడ్రోజన్]], [[హీలియం]] లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని [[గురుత్వాకర్షణ]] శక్తి కారణంగా [[సౌరకుటుంబం]] లోని [[భూమి]], [[అంగారకుడు]] మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి. [[భూమి]] భ్రమణం వల్లనే [[సూర్యోదయాస్తమయాలు]] వస్తాయి.
 
==సూర్యుని వివరాలువివరా==
#
[[File:Incandescent Sun.ogv|thumb|కుడి|300px|ఈ దృశ్య మాళికను Solar Dynamics Observatory సహాయంతొ సూర్యుని చిత్రాలు అభివృద్ధి పరిచి మరింత స్పష్టంగా దీని నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. ఈ దృశ్యాన్ని సెప్టెంబరు25, 2011న 24గంటలలో వ్యవదిలో సూర్యుని పరిశీలించి రూపొందించారు.]]
 
# భూమి నుండి సూర్యుడి దూరం: 149.8 మిలియన్ కిలోమీటర్లు.
#కాంతి ఆవరణ ఉష్ణోగ్రత: 6000 సెంటి గ్రేడ్ డిగ్రిలు.
# సూర్యుని వ్యాసం:13,91,980 కిలో మీటర్లు. (సౌర వ్యాసార్థం)
# సూర్యుని వయస్సు: సుమారు 51.4 బిలియన్ సంవత్సరాలు.
# సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలము: సుమారు 8 నిముషాలు.
# సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు [[సౌర తుఫాను]]
"https://te.wikipedia.org/wiki/సూర్యుడు" నుండి వెలికితీశారు