నాన్నగారు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దాసరి నారాయణరావు చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
starring = [[దాసరి నారాయణరావు ]],<br>[[సుజాత]],<br>[[రాజ్ కుమార్]],<br>[[యమున]]|
}}
'''నాన్నగారు''' 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, [[సురేష్ (నటుడు)|సురేష్]], [[సుజాత (నటి)|సుజాత]], [[యమున (నటి)|యమున]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పి. ఎస్. ఎన్. రాజు నిర్మాతగా, ఎం. మావుళ్ళయ్య సమర్పణలో కామాక్షి ఫిలింస్ పతాకంపై నిర్మితమైంది. కథ, స్క్రీన్ ప్లే దాసరి నారాయణరావు. ఈ చిత్రంతో [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రానికి [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నెల సీతారామ శాస్త్రి]], [[శివశక్తి దత్తా]], [[భువనచంద్ర]], దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఈ చిత్రం మొదట్లో ఇలాంటి కథాంశం మీదనే నిర్మితమైన [[సూరిగాడు]] చిత్రం పతాక సన్నివేశాలు కనబడతాయి.
 
== తారాగణం ==
* సూర్యనారాయణరావుగా [[దాసరి నారాయణరావు]]
* [[సుజాత (నటి)|సుజాత]]
* రాజ్ కుమార్
పంక్తి 41:
 
== సాంకేతిక సిబ్బంది ==
* మాటలు: [[గణేష్ పాత్రో]], [[తోటపల్లి మధు]], [[యనమదల కాశీ విశ్వనాథ్|కాశీ విశ్వనాథ్]]
* కెమెరా: సి. హెచ్. రమణరాజు
* దుస్తులు: రాజు
పంక్తి 47:
* కళ - భాస్కరరాజు
* కూర్పు - బి. కృష్ణంరాజు
* సంగీతం - [[ఎం. ఎం. శ్రీలేఖ]]
 
== సంగీతం ==
"https://te.wikipedia.org/wiki/నాన్నగారు" నుండి వెలికితీశారు