బిర్లా మందిరం (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' శ్రీ లక్ష్మీనారాయణ మందిరం''', ('''''బిర్లా మందిరం''''') [[ఢిల్లీ]]లో నిర్మించబడిన హిందూ [[దేవాలయం]]. దీనిలో లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి సేవించబడతాడు. గుడి చుట్టూ కొన్ని ఇతర దేవలయాలు మరియు విశాలమైన తోట ఉన్నది. [[శ్రీకృష్ణ జన్మాష్టమి]] వైభవంగా జరుపుకుంటారు.
[[Image:Birla Mandir Delhi.jpg]]
'''The [[Laxminarayan]] Temple''', (also called the '''''Birla Mandir'''''), in [[Delhi]], [[India]], is a temple built in honour of the Hindu goddess of wealth, [[Lakshmi|Laxmi]], and of her consort, Lord [[Vishnu]] – the Preserver of the [[Hinduism|Hindu]] Trinity. It is a temple with many shrines, fountains, and a large garden. The temple attracts thousands of devotees on the day of [[Janmashtami]], the birthday of [[Lord Krishna]].
 
==చరిత్ర==
ఈ దేవాలయాన్ని 1622లో [[వీర్ సింగ్ దేవ్]] నిర్మించాదు; తరువాత [[పృథ్వీ సింగ్]] 1793లో పునర్నించాడు. 1938 సంవత్సరం నుండి బిర్లా కుటుంబం వారి సహాయంతో నడుచుచున్నది.
The temple was built in 1622 by [[Vir Singh Deo]], and renovated by [[Prithvi Singh]] in 1793. Since 1938, funds for further renovations and support have come from the [[Birla family]].
 
==దేవాలయం==
*మధ్యలోని ప్రధాన మందిరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా దర్శనమిస్తారు.
*The main temple houses statues of Bhagwan [[Vishnu]] and [[Devi]] [[Lakshmi]].
*The left side temple shikhar (dome) houses Devi [[Durga]], the [[Hindu]] goddess of [[Shakti]], the power.
*The right side dome of the temple houses Bhagwan [[Shiv]] in meditation mode.