వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 16:23, 17 సెప్టెంబరు 2020 (UTC)
::: [[వాడుకరి:Vmakumar|మహెష్ కుమార్]] గారూ, మీరు క్రియాశీలకంగా వుండాలని నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను. మీరు ఎక్కువగా చర్చలలో పాల్గొనలేరంటున్నారు కాని ఈ చర్చలో మీ అభిప్రాయాలు చూస్తే పూర్తి తెవికీ పరిపక్వత కలిగి హుందాతనంతో ఉన్నాయి. మీ రాకతో చర్చలలో ఇదివరకున్న ధోరణులు నశిస్తాయనీ, హుందాతనం పెరుగుతుందనీ ఆశిస్తున్నాను. ఈ చర్చలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో కూడా నేను ఏకీభవిస్తున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:28, 17 సెప్టెంబరు 2020 (UTC)
:సి. చంద్ర కాంత రావు గారికి మీ అభిమానానికి కృతజ్ఞతలు. ప్రజాస్వామిక స్ఫూర్తితో మరింతగా కృషి చేస్తాను. --[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 02:50, 18 సెప్టెంబరు 2020 (UTC)
 
==చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".