జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 42:
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=112|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
 
[[తెనాలి]] సమీపంలోని [[మండూరు]] గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. [[బి.వి.రామానందం]] తీసిన [[పుట్టిల్లు]] ఆమె తొలిచిత్రం.
 
ఆ తరువాత [[అక్కినేని నాగేశ్వరరావు]], జగ్గయ్య, [[నందమూరి తారక రామారావు]] తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది [[సత్యభామ]] పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. [[వినాయకచవితి]] చిత్రంలో మొదటి సారి సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత [[శ్రీకృష్ణ తులాభారం]] చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ [[నాజర్‌]] దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.<ref>(ఈనాడు11.11.2009)</ref>
పంక్తి 124:
==బయటి లింకులు==
*[http://uk.imdb.com/name/nm0417270/ ఐ.ఎమ్.డి.బి.లో జమున పేజీ.]
*[[https://www.youtube.com/watch?v=ZRXUpqfSAPs&list=PLt5Xu-_nyV4gnr2v6LpWumRTx5YTtFN0s&index=8]]
* [[https://www.youtube.com/watch?v=ZRXUpqfSAPs&list=PLt5Xu-_nyV4gnr2v6LpWumRTx5YTtFN0s&index=8]]
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1937 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:9వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు