లోగుట్టు పెరుమాళ్ళకెరుక: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిమ్‌ డైరీ 1967-68|title=1966 విడుదలైన చిత్రాలు|publisher=గోటేటిబుక్స్|page=18|accessdate=20 June 2017}}</ref>{{సినిమా |
name = లోగుట్టు పెరుమాళ్ళకెరుక |
director = [[ కె.ఎస్.ఆర్.దాస్ ]]|
year = 1966|
language = తెలుగు |
పంక్తి 7:
producer = [[ఎస్.భావనారాయణ]]|
music = [[సత్యం]]|
starring = [[శోభన్ బాబు]],<br>[[రాజశ్రీ (నటి)| రాజశ్రీ]],<br>[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],<br>[[వాణిశ్రీ]],<br>[[ప్రభాకర రెడ్డి]]|
imdb_id = 1321418|
}}
పంక్తి 14:
==చిత్రకథ==
నగరంలో కిడ్నాపులు ఎక్కువగా జరుగుతుంటాయి. గుమ్మడి పురప్రముఖుడు. కిడ్నాపులు అరికట్టటానికి ప్రయత్నిస్తూ, కిడ్నాపర్లను పట్టుకున్నవారికి పదివేలు బహుమతి ప్రకటిస్తాడు. పోలీసు ఆఫీసరు [[ఉప్పు శోభనా చలపతి రావు|శోభన్ బాబు]] ఒక పెయింటరుగా నగరంలో ప్రవేశిస్తాడు. గుమ్మడి కూతురు అతన్ని ప్రేమిస్తుంది. ఆమె కోరికమీద గుమ్మడి శోభన్ని తన గెస్ట్ హౌస్‌లో ఉండమంటాడు. ప్రభాకర రెడ్డి కూతుర్ని కిడ్నాప్ చేస్తామని లేదా డబ్బు ఇమ్మని బెదిరింపు వస్తుంది. ప్రభాకర్ రెడ్డి పోలీసులను, ప్రవేటు డిటెక్టివులను నమ్మి డబ్బు ఇవ్వడు. అమ్మాయై కిడ్నాప్ ఔతుంది. రాజశ్రీ తండ్రి కిడ్నాపర్ల వల్ల ప్రాణాలు కోల్పోతాడు. ఆమె కిడ్నాపర్లను పట్టుకొనే ప్రయత్నంలో ఉంటుంది. ఒక సారి శోభన్ బాబు సహాయం పొంది,ఇద్దరి ఆశయం ఒకటే అని తెలుసు కుంటారు. వీళ్ళను శోభన్ ప్రేయసి అపార్ధం చేసుకుంటుంది. చిత్రం చివరలో గుమ్మడే కిడ్నాపర్ ముఠా లీడరు అని తెలుస్తుంది
 
 
==పాటలు==
Line 27 ⟶ 26:
 
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]