జానమద్ది హనుమచ్ఛాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''జానమద్ది హనుమచ్ఛాస్త్రి''' ఒక విశిష్టమైన తెలుగు రచయిత. ఇతడు[[ స...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జానమద్ది హనుమచ్ఛాస్త్రి''' ఒక విశిష్టమైన తెలుగుతెలుగులో బహు గ్రంథ రచయిత.
 
ఇతడు[[ సెప్టెంబరు 5]], [[1926]] లో [[అనంతపురం]] జిల్లా [[రాయదుర్గం]] లో జన్మించాడు.
1946లో బళ్ళారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కడపలో[[ సి.పి.బ్రౌన్]] స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి10 లక్షల రూపాయిల విరాళాలు సేకరించారు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. శాస్త్రిగారు ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను సేకరించి బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
 
జానుమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించారు.
 
[[వర్గం:తెలుగు రచయితలు]]