వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 186:
:::::[[User:Chaduvari|చదువరి]] గారు, మీరు నాతో సంబంధిత లంకెను పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈమెయిలు రాయడం తప్పు అని అక్కడ లేదు. ఇది స్టేల్త్ కాన్వాస్సింగ్ లో భాగంగా వివరించబడినది. మీకోసం అక్కడ ఏమి రాసి పెట్టబడి ఉందో వివరిస్తాను. '''ఏదో ప్రత్యేక కారణం ఉంటే తప్పించి, వాడుకరి చర్చ పుటలలో తప్ప వికీపీడియా బయట ఉమ్మడి ఈమెయిల్ ద్వారా సభ్యులకి నోటిఫై చేయడం పారదర్శకత కోసం ప్రోత్సహించడం లేదు. ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దాదాపుగా మంచి పనిగా చూడబడదు. ''' (Because it is less transparent than on-wiki notifications, the use of email or other off-wiki communication to notify editors is discouraged unless there is a significant reason for not using talk page notifications. Depending on the specific circumstances, sending a notification to a group of editors by email may be looked at more negatively than sending the same message to the same group of people on their talk pages.) ఇది తప్పు అని మీరు భావించాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే మీరైనా ఈమెయిల్ పంపవచ్చు. మీరు అదే విధంగా పంపినా నేను ఓ నోటిఫికేషన్ గా పరిగణించే వాడినే గాని మీరు నన్ను ప్రభావితం చేశారని కాదు. కానీ అది సదరు వాడుకరి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉండకూడదు అంతే. ఇక్కడ అది తప్పు వికీపీడియా లో నిషేదించబడిందనిగాని లేదా Emailing User Prohibited/Punishable offence అని గాని ఎక్కడా లేదు. But it's less encouraged due to Wiki transparancy. అంతే! '''ఈమెయిల్ అందుకున్న సదరు వాడుకరికి ఇది అభ్యంతరమైతే తప్పితే ఇది మిగతా వారికి అభ్యంతరకరం కాదు, కాకూడదు.'''____[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 08:22, 23 సెప్టెంబరు 2020 (UTC)
:::[[User:Chaduvari|చదువరి]] గారు, ప్రతిపాదకులు [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు నాకు నా వాడుకరి చర్చ పుటలో జరుగుతున్న ప్రక్రియ గురించి నాకు తెలిపారు. నా అనుభవం మేర చర్చలోకి మరియు ఓటింగ్ కి ఆహ్వానించారు. నాకు ఈమెయిల్ notifications అందుబాటులో ఉన్నాయి. అలా నాకు ఈమెయిల్లు అందాయి. గ్రూప్ ఈమెయిల్ కొట్టడం వాడుకరులను అసౌకర్యానికి గురిచేస్తుందన్న ఉద్దేశం తో అలా అక్కడ రాశారు తప్పితే అక్కడ తప్పు అని రాయలేదు. భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలు ఉంటే నాకు చర్చలో రాయండి. ఈమెయిల్ వస్తుంది, ప్రత్యేకంగా నాకు ఈమెయిల్ ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను అది ఎవరైనా!. ఇది కేవలం వాడుకరి ఐచ్చికమే!! ధన్యవాదాలు. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 08:35, 23 సెప్టెంబరు 2020 (UTC)
::::::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, మన భాష్యాలను పక్కన పెడదాం. అక్కడున్న పట్టికను తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇందులో ఏముందో చూడండి: మాస్ పోస్టింగైనా '''<u>లేదా</u>''' పక్షపాతయుత సందేశమైనా '''<u>లేదా</u>''' కొందరికి మాత్రమే పంపినా '''<u>లేదా</u>''' రహస్య సందేశమైనా అది '''<u>అనుచితమే</u>''' అని చెబుతోంది. పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:40, 23 సెప్టెంబరు 2020 (UTC)
{{Template:Canvassing table}}
 
== ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకోదగినవి ==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".