భూమి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.5
→‎కాలగతిలో: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 159:
| accessdate = 2007-03-05 }}</ref>

75 నుండి 58 కోట్ల సంవత్సరాల మధ్య పెద్ద మంచు పలకలు భూమిని పూర్తిగా కప్పినట్లు 1960 లో ఉహించారుఊహించారు. ఈ ఉహాజనితఊహాజనిత అధ్యయనాన్ని స్నో బాల్ ఎర్త్ గా అభివర్ణించారు. దీని వెనువెంటనే కేంబ్రియన్ ఎక్స్‌ప్లోజన్ (కేంబ్రియన్ విస్తరణ) సంభవించింది. ఆ ఎక్స్‌ప్లోజన్ లోనే బహుకణ జీవులు విస్తరించాయి.<ref>{{cite book
| last=Kirschvink | first=J. L. | editors=Schopf, J.W.; Klein, C. & Des Maris, D.
| year=1992 | title= Late Proterozoic low-latitude global glaciation: the Snowball Earth
పంక్తి 197:
| doi = 10.1016/0019-1035(88)90116-9 }}</ref>

భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల 50-90 కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి, [[కిరణజన్య సంయోగ క్రియ|కిరణజన్యుసంయోగ క్రియ]] జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొక్కలు నాశన మౌతాయినాశనమౌతాయి. చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి, జంతుజాలం నశించిపోతాయి.<ref name="ward_brownlee">వార్డ్, బ్రౌన్ లీ(2002)</ref> మరొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించి పోతుంది<ref name="carrington">{{cite news|first=Damian|last=Carrington|title=Date set for desert Earth|publisher=BBC News|date=2000-02-21|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/specials/washington_2000/649913.stm|accessdate=2007-03-31}}</ref>. ఉపరితల ఉష్ణోగ్రత 70 °C<ref name="ward_brownlee" /> కు చేరుకుంటుంది. అప్పటి నుండి మరో 50 కోట్ల సంవత్సరాల పాటు భూమి, జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది.<ref>{{cite web|first=Robert|last=Britt|url=http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|title=Freeze, Fry or Dry: How Long Has the Earth Got?|date=2000-02-25|archiveurl=https://web.archive.org/web/20000706232832/http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|archivedate=2000-07-06|website=|access-date=2009-10-03|url-status=dead}}</ref> వాతావరణం లోని నైట్రోజన్‌ అంతరించి పోతే మరో 230 కోట్ల సంవత్సరాల వరకూ కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు.<ref name="pnas1_24_9576">Li, King-Fai; Pahlevan, Kaveh; Kirschvink, Joseph L.; Yung, Yuk L. (2009). [http://www.gps.caltech.edu/~kfl/paper/Li_PNAS2009.pdf "Atmospheric pressure as a natural climate regulator for a terrestrial planet with a biosphere"] (PDF). ''Proceedings of the National Academy of Sciences''. '''106''' (24): 9576–79. [[Bibcode]]:[[bibcode:2009PNAS..106.9576L|2009PNAS..106.9576L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1073/pnas.0809436106|10.1073/pnas.0809436106]]. [[PubMed Central|PMC]] [//www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2701016 2701016]. [[PubMed Identifier|PMID]] [//www.ncbi.nlm.nih.gov/pubmed/19487662 19487662]. Retrieved 19 July 2009.</ref> సూర్యుడు స్థిరంగా, అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా, మరో 100 కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో 27% దాకా మ్యాంటిల్ లోపలికి ఇంకిపోతుంది.<ref name="hess5_4_569">Bounama, Christine; Franck, S.; Von Bloh, W. (2001). [http://www.hydrol-earth-syst-sci.net/5/569/2001/hess-5-569-2001.pdf "The fate of Earth's ocean"] (PDF). ''Hydrology and Earth System Sciences''. '''5''' (4): 569–75. [[Bibcode]]:[[bibcode:2001HESS....5..569B|2001HESS....5..569B]]. [[Digital object identifier|doi]]:[[doi:10.5194/hess-5-569-2001|10.5194/hess-5-569-2001]]. Retrieved 3 July 2009.</ref>

సూర్యుని ప్రస్థానంలో భాగంగా, మరో 500 కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జయింట్‌గా మారుతుంది. సూర్యుడు, దాని వ్యాసార్ధం ఇప్పటి వ్యాసార్ధం కన్నా 250 రెట్లు అయ్యేంతవరకూ వ్యాకోచిస్తుందని అంచనా వేసారు.<ref name="sun_future"/><ref name="sun_future_schroder">{{cite journal
పంక్తి 204:
| doi=10.1111/j.1365-2966.2008.13022.x
| journal=Monthly Notices of the Royal Astronomical Society
| id={{arxiv|0801.4031}} | volume=386 | pages=155}}
ఇవి చూడండి</ref> అప్పుడు భూమి గతి ఏమౌతుందనేది ఇంకా స్పష్టంగా లేదు. రెడ్ జయింట్‌గా మారాక సూర్యుడు 30% ద్రవ్యరాశిని కోల్పోతుంది. దాంతో భూమిపై టైడల్ ప్రభావం<ref group="note">సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై వివిధ భాగాల్లో ఒకే రకంగా ఉండదు.. సూర్యునికి దగ్గరగా ఉన్నవైపున, రెండో వైపు కంటే బలంగా పనిచేస్తుంది. ఈ కారణాన, భూమి సాగినట్లు అవుతుంది. దీన్ని టైడల్ ఫోర్స్ అంటారు. చంద్రుని వలన కూడా టైడల్ ఫోర్సులు ఏర్పడతాయి. దీనివలన సముద్రాల్లో కెరటాలు ఏర్పడటం, టైడల్ లాకింగు ఏర్పడటం, చిన్నవైన ఖగోళ వస్తువులు ముక్కలు చెక్కలైపోవడం వంటివి జరుగుతాయి. గ్రహాల చుట్టూ వలయాలు ఏర్పడటానికి కూడా ఇదే కారణం.</ref> నశించి భూమి తన కక్ష్య (సగటు కక్ష్యా దూరం: 1.0 ఏస్ట్రొనామికల్ యూనిట్ - AU) నుండి దూరం జరుగుతూ, సూర్యుడు గరిష్ఠ పరిమాణానికి చేరుకునేటప్పటికి 1.7 ఏస్ట్రొనామికల్ యూనిట్ల (AU) దూరంలో ఉన్న కక్ష్య లోకికక్ష్యలోకి చేరుకుంటుంది. సూర్యుని కాంతి, వేడీవేడి పెరగటంతో చాల వరకూ జీవం నశించి పోతుంది.<ref name="sun_future" /> టైడల్ ఫోర్సుల ప్రభావం వల్ల భూమి కక్ష్య క్రమక్రమంగా క్షీణిస్తూ, సూర్యుడి వాతావరణం లోకివాతావరణంలోకి ప్రవేశించి ఆవిరై పోతుంది.<ref name="sun_future_schroder" />

== కూర్పు, ఆకారం ==
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు