దూసి రామమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[దూసి రామమూర్తి శాస్త్రి]]''' గారు సంస్కృతాంద్ర పండితులుగా ప్రసిద్ధులు: విద్వాన్ దూసి రామ మూర్థి శాస్త్రి గారు విజయనగర మహా రాజా వారి సంస్కృత [[కళాశాల]]లో ఆంధ్ర పండితులుగా పనిచేశారు. వీరు వర్ఘుల శీతారామ శాత్రిగారి శిష్యులు. [[భారతి (మాస పత్రిక)|భారతి]] వంటి ఎన్నో పత్రికలలో సాహిత్య సంభందమైన ప్రామాణిక గ్రంథాలు వ్రాసారు. చిన్నయసూరి గారి బాల వ్యాకరణానికి ''సారస్య సర్వస్య పేటిక '' పేటిక అనే వ్యాఖ్యాన గ్రంథం వ్రాశారు.[<ref>https://archive.org/details/balavyakaranam014578mbp ఆర్కీవు.కాం లో దూసివారి బాలవ్యాకరణ వ్యాఖ్య.]</ref> 'ఉదయ సుందరి ' సోడ్డల కవి గ్రంథానికి అను వాదం.
 
==తెలుగులో బౌధ్ద సాహిత్యం==
పంక్తి 9:
==ప్రచురణ==
ఈ గ్రంథాన్ని ''గౌతమ బుద్ధుని జీవితము ... ద్విపద కావ్యం '' అనేపేరుతో 'ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం వారఉ ' 2006 లో ప్రచురించారు.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
{మూలం} [[జయధీర్ తిరుమల రావు]], డైరెక్టర్, [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం]] వారు గ్రంథానికి వ్రాసిన ముందు మాట: