→‎We sent you an e-mail: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 168:
[[వాడుకరి:Hydkarthik|Hydkarthik]] గారు, నమస్కారము. మీరు రైల్వే వ్యాసములలో చాలా బాగా ఎంతో శ్రమతో, శ్రద్ధతో పని చేయాలని నిర్ణయముతో మీ వంతుగా తెవికీకి సేవలు అందిస్తున్నందుకు ముందుగా మీకు అభినందన ధన్యవాదములు. దయచేసి మీ మంచి మనసుతో మీ వంతు సేవ తెవికీ అందించగలరు. ఎప్పుడైనా, ఏవిధంగానైనా ఏ సందర్భంలోనైనా నేను ఏమైనా తెలిసినా తెలియకపోయినా మీ మనసుకు కష్టం కలిగించినట్లైతే దయచేసి మన్నించండి, ముందు రోజులలో మీతో మీ మనసు కష్టపెట్టే ఎటువంటి వాదనలు, చర్చలు చేయను, గ్రహించమని మీకు తెలియజేస్తున్నాను.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:37, 27 మార్చి 2019 (UTC)
:[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]]గారూ, మిక్కిలి ధన్యవాదములు. నేనును మీ మనసుకు కష్టము కలిగించినయెడల మన్నింపుడి.నాకును కేవలము తెలుగుపైగ అపార మమకారము వలన ఆటుల వాదించితిని.[[వాడుకరి:Hydkarthik|Hydkarthik]] ([[వాడుకరి చర్చ:Hydkarthik|చర్చ]]) 16:02, 27 మార్చి 2019 (UTC)
 
== We sent you an e-mail ==
 
Hello {{PAGENAME}},
 
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
 
You can [[:m:Special:Diff/20479077|see my explanation here]].
 
[[వాడుకరి:MediaWiki message delivery|MediaWiki message delivery]] ([[వాడుకరి చర్చ:MediaWiki message delivery|చర్చ]]) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)
<!-- Message sent by User:Samuel (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Samuel_(WMF)/Community_Insights_survey/other-languages&oldid=20479295 -->
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Hydkarthik" నుండి వెలికితీశారు