వింత ఇల్లు సంత గోల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
name = వింత ఇల్లు సంత గోలసొంతగోల |
image = Vinta illu santa gola.jpg|
director = [[లక్ష్మీదీపక్]]|
year = 1976|
language = తెలుగు|
production_company = కరుణ చిత్ర[[కరుణచిత్ర]]|
starring = [[శరత్ బాబు]],
[[ప్రభ (నటి)|ప్రభ]],
[[చంద్రమోహన్]],
[[గిరిబాబు]],
[[రాజబాబు]] ,
[[రమాప్రభ]]|

'''వింతఇల్లు సంతగోల''' [[1976]], [[మార్చి 5]], [[శుక్రవారం]] విడుదలైన హాస్య చలనచిత్రం. కరుణ చిత్ర బ్యానర్‌పై కె.కమలాకరరావు, ఆనంద్‌లు నిర్మించిన ఈ సినిమాకి [[లక్ష్మీదీపక్|పి. లక్ష్మీదీపక్]] దర్శకత్వం వహించాడు.
==తారాగణం==
* [[శరత్ బాబు]]
* [[ప్రభ (నటి)|ప్రభ]]
* [[రాజబాబు]]
* [[రమాప్రభ]]
* [[చంద్రమోహన్]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]
* [[గిరిబాబు]]
* [[జయమాలిని]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]

==సాంకేతిక వర్గం==
వింత ఇల్లు సంత గోల 1976లో విడుదలైన తెలుగు సినిమా. కరుణ చిత్ర బ్యానర్ పై జి.ఆనంద్, కె.కమలాకరరావు లు నిర్మించిన ఈ సినిమాకు పి.లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. రాజబాబు, రమాప్రభ, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు.
* దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
* మాటలు: అప్పలాచార్య
* ఛాయాగ్రహణం: దేవరాజ్
* కళ: తోట
* కూర్పు: వెంకటరత్నం
* సంగీతం: శంకర్
* నిర్మాతలు: కె.కమలాకరరావు, ఆనంద్

==సినిమాకథ==
== తారాగణం ==
లక్షాధికారి మధుసూదనరావు ఏకైక కుమారుడు రవి. అతని స్నేహితులు రాజా, మోహన్, బేబీ అని పిలువబడే బాబూరావు నలుగురూ బ్రహ్మచారులు. అందరూ రవి ఇంట్లోనే ఉంటారు. అందరూ శెలవుల్లో ఊటీ వెళ్లే ప్రయత్నంలో ఉండగా అపాయంలో చిక్కుకున్నానంటూ వచ్చిన జానకి అనే యువతికి ఆశ్రయమిస్తారు. జానకి బావ ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసిన ఫలితంగా కలిగిన బిడ్డను బేబీ బిడ్డగా లేఖ వ్రాసి ఎవరో ఇంటి ముందు వదిలి వెళతారు. నాకేం తెలియదని బేబీ మొత్తుకున్నా బిడ్డను పెంచుకోక తప్పింది కాదు. ఇంతలో మరో యువతి "నాథా! నేను నీ రాణిని మరిచిపోతిరా" అంటూ తల్లితో సహా వచ్చి ఆ ఇంట్లో తిష్టవేసింది. ఆమెకు మతి పోలేదని, ప్రమాద వశాత్తు ప్రస్తుత స్మృతి పోయి పూర్వజన్మ స్మృతి వచ్చిందని, ఆమెను బాగు చేయించమని తల్లి బతిమాలగా "మనశ్శాంతి" అనే గొప్ప మానసిక వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. ఆ డాక్టరు సెక్రెటరీ జయ ప్రేమలో మోహన్ పడిపోతాడు. డాక్టర్ మనశ్శాంతి మూలంగా ఆయింట్లో కొన్ని సమస్యలు, అశాంతి ఏర్పడుతుంది. మొదట ఆ నలుగురు స్నేహితులు జానకి ప్రేమ పొందడానికి ప్రయత్నిస్తే రాజా విజయం సాధిస్తాడు. ఇంతవరకూ నలుగురు స్నేహితులమధ్య ఆకతాయిగా హాస్యంగా సాగిన కథ ఒంటరిదైన జానకిని పెళ్ళి చేసుకుని ఆమె ఆస్తిని కాజేయాలనుకున్న జానకి బావ (ఇతని పేరు కూడా బాబూరావే), ఆమె చూస్తుండగా హత్య చేసిన ఓ హంతకుడు రంగప్రవేశం చేయడంతో మలుపు తిరుగుతుంది. చివరకు కథ సుఖాంతమవుతుంది<ref>{{cite news|last1=కుమార్|title=చిత్ర సమీక్ష|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=43452|accessdate=5 July 2017|work=విశాలాంధ్ర దినపత్రిక|date=7 March 1976}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
* రాజబాబు
* రమాప్రభ
* శరత్‌బాబు
* ప్రభ
* చంద్రమోహన్
* జయమలిని
* నాగభూషణం
* కైకాల సత్యనారాయణ
* గిరిబాబు
* మోహన్ రావు
* నిర్మల
* బాలకృష్ణ
* కె.కె. శర్మ
* చిట్టిబాబు (కమెడియన్)
* పొట్టి ప్రసాద్
* అల్లు రామలింగయ్య
* ధూళిపాళ
* పి.ఆర్.వరలక్ష్మి

==మూలాలు==
== సాంకేతిక వర్గం ==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{IMDb title|1389591}}

[[వర్గం:హాస్య చిత్రాలు]]
* దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్
[[వర్గం:శరత్ బాబు నటించిన చిత్రాలు]]
* స్టూడియో: కరుణ చిత్ర
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
* నిర్మాత: జి. ఆనంద్, కె. కమలకర రావు;
[[వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు]]
* ఛాయాగ్రాహకుడు: పి.దేవరాజ్;
[[వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు]]
* ఎడిటర్: డి.వెంకట్ రత్నం;
{{సినిమా|
* స్వరకర్త: బి. శంకర్;
name = వింత ఇల్లు సొంతగోల |
* గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి, దాశరత్గు, గోపి, కోడకండ్ల అప్పలాచార్య
image = Vinta illu santa gola.jpg|
* విడుదల తేదీ: మార్చి 5, 1976
director = [[లక్ష్మీదీపక్]]|
* సంభాషణ: కోడకండ్ల అప్పలచార్య
year = 1976|
* గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి, జి. ఆనంద్, ఎం.ఆర్. తిలకం
language = తెలుగు|
* డాన్స్ డైరెక్టర్: సుందరం
production_company = [[కరుణచిత్ర]]|
starring = [[శరత్ బాబు]],
[[ప్రభ (నటి)|ప్రభ]],
[[చంద్రమోహన్]],
[[గిరిబాబు]],
[[రాజబాబు]] ,
[[రమాప్రభ]]|

'''వింతఇల్లు సంతగోల''' [[1976]], [[మార్చి 5]], [[శుక్రవారం]] విడుదలైన హాస్య చలనచిత్రం. కరుణ చిత్ర బ్యానర్‌పై కె.కమలాకరరావు, ఆనంద్‌లు నిర్మించిన ఈ సినిమాకి [[లక్ష్మీదీపక్|పి. లక్ష్మీదీపక్]] దర్శకత్వం వహించాడు.
==తారాగణం==
* [[శరత్ బాబు]]
* [[ప్రభ (నటి)|ప్రభ]]
* [[రాజబాబు]]
* [[రమాప్రభ]]
* [[చంద్రమోహన్]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]
* [[గిరిబాబు]]
* [[జయమాలిని]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]

==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
* మాటలు: అప్పలాచార్య
* ఛాయాగ్రహణం: దేవరాజ్
* కళ: తోట
* కూర్పు: వెంకటరత్నం
* సంగీతం: శంకర్
* నిర్మాతలు: కె.కమలాకరరావు, ఆనంద్

==సినిమాకథ==
లక్షాధికారి మధుసూదనరావు ఏకైక కుమారుడు రవి. అతని స్నేహితులు రాజా, మోహన్, బేబీ అని పిలువబడే బాబూరావు నలుగురూ బ్రహ్మచారులు. అందరూ రవి ఇంట్లోనే ఉంటారు. అందరూ శెలవుల్లో ఊటీ వెళ్లే ప్రయత్నంలో ఉండగా అపాయంలో చిక్కుకున్నానంటూ వచ్చిన జానకి అనే యువతికి ఆశ్రయమిస్తారు. జానకి బావ ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసిన ఫలితంగా కలిగిన బిడ్డను బేబీ బిడ్డగా లేఖ వ్రాసి ఎవరో ఇంటి ముందు వదిలి వెళతారు. నాకేం తెలియదని బేబీ మొత్తుకున్నా బిడ్డను పెంచుకోక తప్పింది కాదు. ఇంతలో మరో యువతి "నాథా! నేను నీ రాణిని మరిచిపోతిరా" అంటూ తల్లితో సహా వచ్చి ఆ ఇంట్లో తిష్టవేసింది. ఆమెకు మతి పోలేదని, ప్రమాద వశాత్తు ప్రస్తుత స్మృతి పోయి పూర్వజన్మ స్మృతి వచ్చిందని, ఆమెను బాగు చేయించమని తల్లి బతిమాలగా "మనశ్శాంతి" అనే గొప్ప మానసిక వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. ఆ డాక్టరు సెక్రెటరీ జయ ప్రేమలో మోహన్ పడిపోతాడు. డాక్టర్ మనశ్శాంతి మూలంగా ఆయింట్లో కొన్ని సమస్యలు, అశాంతి ఏర్పడుతుంది. మొదట ఆ నలుగురు స్నేహితులు జానకి ప్రేమ పొందడానికి ప్రయత్నిస్తే రాజా విజయం సాధిస్తాడు. ఇంతవరకూ నలుగురు స్నేహితులమధ్య ఆకతాయిగా హాస్యంగా సాగిన కథ ఒంటరిదైన జానకిని పెళ్ళి చేసుకుని ఆమె ఆస్తిని కాజేయాలనుకున్న జానకి బావ (ఇతని పేరు కూడా బాబూరావే), ఆమె చూస్తుండగా హత్య చేసిన ఓ హంతకుడు రంగప్రవేశం చేయడంతో మలుపు తిరుగుతుంది. చివరకు కథ సుఖాంతమవుతుంది<ref>{{cite news|last1=కుమార్|title=చిత్ర సమీక్ష|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=43452|accessdate=5 July 2017|work=విశాలాంధ్ర దినపత్రిక|date=7 March 1976}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.

==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{IMDb title|1389591}}

[[వర్గం:హాస్య చిత్రాలు]]
[[వర్గం:శరత్ బాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
[[వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు]]
[[వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు]]
{{సినిమా|
name = వింత ఇల్లు సొంతగోల |
image = Vinta illu santa gola.jpg|
director = [[లక్ష్మీదీపక్]]|
year = 1976|
language = తెలుగు|
production_company = [[కరుణచిత్ర]]|
starring = [[శరత్ బాబు]],
[[ప్రభ (నటి)|ప్రభ]],
[[చంద్రమోహన్]],
[[గిరిబాబు]],
[[రాజబాబు]] ,
[[రమాప్రభ]]|

'''వింతఇల్లు సంతగోల''' [[1976]], [[మార్చి 5]], [[శుక్రవారం]] విడుదలైన హాస్య చలనచిత్రం. కరుణ చిత్ర బ్యానర్‌పై కె.కమలాకరరావు, ఆనంద్‌లు నిర్మించిన ఈ సినిమాకి [[లక్ష్మీదీపక్|పి. లక్ష్మీదీపక్]] దర్శకత్వం వహించాడు.
==తారాగణం==
* [[శరత్ బాబు]]
* [[ప్రభ (నటి)|ప్రభ]]
* [[రాజబాబు]]
* [[రమాప్రభ]]
* [[చంద్రమోహన్]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]
* [[గిరిబాబు]]
* [[జయమాలిని]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]

==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం: పి. లక్ష్మీదీపక్
* మాటలు: అప్పలాచార్య
* ఛాయాగ్రహణం: దేవరాజ్
* కళ: తోట
* కూర్పు: వెంకటరత్నం
* సంగీతం: శంకర్
* నిర్మాతలు: కె.కమలాకరరావు, ఆనంద్

==సినిమాకథ==
== మూలాలు ==
లక్షాధికారి మధుసూదనరావు ఏకైక కుమారుడు రవి. అతని స్నేహితులు రాజా, మోహన్, బేబీ అని పిలువబడే బాబూరావు నలుగురూ బ్రహ్మచారులు. అందరూ రవి ఇంట్లోనే ఉంటారు. అందరూ శెలవుల్లో ఊటీ వెళ్లే ప్రయత్నంలో ఉండగా అపాయంలో చిక్కుకున్నానంటూ వచ్చిన జానకి అనే యువతికి ఆశ్రయమిస్తారు. జానకి బావ ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసిన ఫలితంగా కలిగిన బిడ్డను బేబీ బిడ్డగా లేఖ వ్రాసి ఎవరో ఇంటి ముందు వదిలి వెళతారు. నాకేం తెలియదని బేబీ మొత్తుకున్నా బిడ్డను పెంచుకోక తప్పింది కాదు. ఇంతలో మరో యువతి "నాథా! నేను నీ రాణిని మరిచిపోతిరా" అంటూ తల్లితో సహా వచ్చి ఆ ఇంట్లో తిష్టవేసింది. ఆమెకు మతి పోలేదని, ప్రమాద వశాత్తు ప్రస్తుత స్మృతి పోయి పూర్వజన్మ స్మృతి వచ్చిందని, ఆమెను బాగు చేయించమని తల్లి బతిమాలగా "మనశ్శాంతి" అనే గొప్ప మానసిక వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. ఆ డాక్టరు సెక్రెటరీ జయ ప్రేమలో మోహన్ పడిపోతాడు. డాక్టర్ మనశ్శాంతి మూలంగా ఆయింట్లో కొన్ని సమస్యలు, అశాంతి ఏర్పడుతుంది. మొదట ఆ నలుగురు స్నేహితులు జానకి ప్రేమ పొందడానికి ప్రయత్నిస్తే రాజా విజయం సాధిస్తాడు. ఇంతవరకూ నలుగురు స్నేహితులమధ్య ఆకతాయిగా హాస్యంగా సాగిన కథ ఒంటరిదైన జానకిని పెళ్ళి చేసుకుని ఆమె ఆస్తిని కాజేయాలనుకున్న జానకి బావ (ఇతని పేరు కూడా బాబూరావే), ఆమె చూస్తుండగా హత్య చేసిన ఓ హంతకుడు రంగప్రవేశం చేయడంతో మలుపు తిరుగుతుంది. చివరకు కథ సుఖాంతమవుతుంది<ref>{{cite news|last1=కుమార్|title=చిత్ర సమీక్ష|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=43452|accessdate=5 July 2017|work=విశాలాంధ్ర దినపత్రిక|date=7 March 1976}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
{{మూలాల జాబితా}}

==మూలాలు==
== బాహ్య లంకెలు ==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{IMDb title|1389591}}

[[వర్గం:హాస్య చిత్రాలు]]
* {{IMDb title|id=tt1389591}}
[[వర్గం:శరత్ బాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
[[వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు]]
[[వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/వింత_ఇల్లు_సంత_గోల" నుండి వెలికితీశారు