గుండా మల్లేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| death_date = {{death date and age |2020|10|13|1947|07|14|df=yes}}
| death_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| constituency =[[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]],<br/>[[బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం]]
| office =
| term = 1983-1985, 1985-1990, <br/>1994-1999, 2009–2014
పంక్తి 26:
}}
 
'''గుండా మల్లేష్''' ([[ జులైజూలై 14]], [[1947]] - [[అక్టోబరు 13]], [[2020]]) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగాడు. ఈయన [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]], [[బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం]]ల నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసనసభలో [[సి.పి.ఐ]] పార్టీ శాసనసభా పక్షనేతగా కూడా ఉన్నాడు.<ref name="సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=తెలంగాణ |title=సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ కన్నుమూత |url=https://www.eenadu.net/latestnews/CPI-Leader-Gunda-Mallesh-Passes-Away/120121329 |accessdate=13 October 2020 |work=www.eenadu.net |date=13 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201013132344/https://www.eenadu.net/latestnews/CPI-Leader-Gunda-Mallesh-Passes-Away/120121329 |archivedate=13 October 2020 |language=te}}</ref><ref name="మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/telugunews/ex-mla-gunda-mallesh-passed-away-2020101303290895 |accessdate=13 October 2020 |work=www.andhrajyothy.com |date=13 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201013125823/https://www.andhrajyothy.com/telugunews/ex-mla-gunda-mallesh-passed-away-2020101303290895 |archivedate=13 October 2020}}</ref>
 
== జీవిత విషయాలు ==
మల్లేష్ [[1947]], [[జూలై 14న14]]న పోచమల్లు, లక్ష్మి దంపతులకు [[తెలంగాణ రాష్ట్రం]], [[మంచిర్యాల జిల్లా]], [[తాండూరు మండలం (మంచిర్యాల జిల్లా)|తాండూరు మండలం]], [[రెచిని (తాండూరు)|రేచిని]] గ్రామంలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ చదివి, [[బెల్లంపల్లి]]లోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశాడు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడాడు.
 
మల్లేష్ కు సరోజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు.
"https://te.wikipedia.org/wiki/గుండా_మల్లేష్" నుండి వెలికితీశారు