లవుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: → (7), , → ,
పంక్తి 11:
| texts = రామాయణం
}}
'''లవుడు''' ({{lang-sa|लव}}) <ref name="lcuk">{{Cite web|url=http://www.lcuk.org.uk/history.htm|title=Lohana Community United Kingdom|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131004215927/http://www.lcuk.org.uk/history.htm|archive-date=4 October 2013|access-date=14 November 2010}}</ref> శ్రీరాముడు, సీత లకు కలిగిన కవల పిల్లలలో మొదటి వాడు. అతని సోదరుడు కుశుడు. అతని గూర్చి హిందూ ఇతిహాసం [[రామాయణము]], ఇతర గ్రంథాలలో కూడా వివరించబడింది. అతను తన తల్లివలె గోధుమ రంగునుకలిగి ఉంటే, అతని సోదరుడు కుశుడు తన తండ్రి వలె నలుపు రంగు కలిగి ఉంటాడు.
 
లవుడు అతని పేరుతో<ref>{{cite book|title=Guide to Lahore|author=Masudul Hasan|publisher=Ferozsons|year=1978}}</ref> "లవపురి"<ref>{{cite book|url=https://books.google.com/books?id=FAS2AAAAIAAJ|title=Annual bibliography of Indian history and Indology, Volume 4|last=Bombay Historical Society|year=1946|page=257}}</ref> నగరాన్ని స్థాపించినట్లు భావిస్తుంటారు. అది ప్రస్తుతం లాహోర్ నగరం<ref>{{cite book|url=https://books.google.com/books?id=-pAcAAAAMAAJ&q=Lahore+Lava&dq=Lahore+Lava&ei=x78gSqXAIYWKygTqtNXmAg&pgis=1|title=Lahore, past and present|last=Baqir|first=Muhammad|publisher=B.R. Pub. Corp|year=1985|pages=19–20|accessdate=2009-05-29}}</ref>. భర్గుజర్, సకార్వర్, రాజపుత్రులు, లోహానా, కుర్మి, లెవ పతిదార్ వంటి ప్రస్తుత కులాలు లవుని సంతతిగా చెప్పుకొంటుంటారు. లవుడు ప్రాచీన భారతదేశంలోని క్షత్రియులకు చెందిన ఇక్ష్వాకుల వంశం లేదా సూర్యవంశ రాజ్యమునకు చెందినవాడు.<ref name="lcuk" />.<ref>Diwan Bherumal Mahirchand Advani. Trans. by Narain Sobhraj Kimatrai. ''The Source of Sindhi Surnames''. [http://www.dalsabzi.com/Books/Sindhi_surnames/chapter%206.htm#LOHANA Chapter 6.] 1947.</ref><ref>{{Cite web |url=http://www.kedareshwarpratishthan.com/homeaboutgujar.htm |title=Leva Gurjars ancestry |website= |access-date=2020-04-16 |archive-url=https://web.archive.org/web/20170803174551/http://www.kedareshwarpratishthan.com/homeaboutgujar.htm |archive-date=2017-08-03 |url-status=dead }}</ref>
 
లవుని సోదరుడు కుశుడు.
 
== జననం, బాల్యం ==
పంక్తి 25:
 
== అశ్వమేథ యాగం ==
రాముడు నిర్వంచిన అశ్వమేథ యాగంలో వాల్మీకి లవ, కుశులతో సహా మారువేషంలో హాజరవుతాడు. లవుడు, కుశుడు రాజ్యంలో అనేక సమావేశాలలో ప్రేక్షకుల సమక్షంలో రామాయణ గాథను గానం చేస్తారు. సీత బహిష్కరణ గురించి లవుడు, కుశుడు పాడినపుడు రాముడు దు:ఖంతో బాధపడతాడు. రాముడు అడవికి వచ్చినపుడు వాల్మీకి ద్వారా సీతను గూర్చి తెలుసుకుంటాడు. సీతారాములు కలిసే సమయంలో సీత తన తల్లి భూమాతను పిలిచి తనను స్వీకరించమని అడుగుతుంది. తరువాత తల్లితో పాటు సీత అదృశ్యమవుతుంది. రాముడు లవుడు, కుశుడు తన పిల్లలని తెలుసుకుంటాడు.
 
కొన్ని గ్రంథాలలో లవుడు, కుశుడు అశ్వమేధయాగంలో ఉపయోగించిన యాగాశ్వాన్ని పట్టుకొని రాముడి సోదరులు, వారి సైన్యాన్ని ఓడిస్తాడని, రాముడు వారితో పోరాడటానికి వచ్చినప్పుడు, సీత జోక్యం చేసుకుని తండ్రి కొడుకులను ఏకం చేస్తుందని ఉంది.
 
== తరువాత చరిత్ర ==
రాముని అనంతరం లవుడు, కుశుడు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు లవపురి (ప్రస్తుతం "లాహోర్"), కసూర్ నగరాలను స్థాపిస్తారు. రఘురాముడు అతని కుమారులైన లవుడిని [[:en:Sravasti|శ్రావస్తి]], [[:en:Kushavati|కుశావతి]].<ref>{{cite book|url=https://books.google.com/books?id=pyFuAAAAMAAJ&q=Kasur+Kusha&dq=Kasur+Kusha&ei=9rwgSritBZWQyASHk7maDw&pgis=1|title=Punjab: land, history, people|last=Nadiem|first=Ihsan N|publisher=Al-Faisal Nashran|year=2005|page=111|accessdate=2009-05-29}}</ref> రాజ్యాలకు రాజులుగా చేస్తాడు.
 
లవుడి ఆలయం లాహోర్ లోని షాహి ఖితా లోపల ఉంది. <ref>Ahmed, Shoaib. [http://www.dailytimes.com.pk/default.asp?page=story_3-11-2004_pg7_27 "Lahore Fort dungeons to re-open after more than a century."] ''Daily Times''. 3 November 2004.</ref>
 
<br />
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/లవుడు" నుండి వెలికితీశారు