ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
== ముందు మీరు కొత్త పేజీలు సృష్టించడం ==
[[వాడుకరి:BatinaJennifer|BatinaJennifer గారు,]] నమస్కారమండి. తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకుని కొత్త పేజీలు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు 10 కొత్త పేజీలు సృష్టించారు. కానీ తెలుగు వికీపీడియా నియమాలకు అనుగుణంగా చాలావరకు లేవు, ముందు మీరు కొత్త పేజీలు సృష్టించడం . ఆపండి. ముందు నియమాలు చదువుకోండి. తరువాత కొత్త పేజీ లను రాయడం ప్రారంభించండి. ఎందుకంటే అందులో కొన్ని దోషాలు ఉన్నవి పర్వాలేదు. ముందుముందు తెలుస్తాయి. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. ఇంతకుముందున్న పేజీలను చూడండి, కొంత అనుభవం వచ్చాక కొత్త వ్యాసాలు రాయవచ్చు. ఎందుకంటే మూలాలు లేకపోతే మన సొంత అభిప్రాయాలు అనుకుంటారు. అలాంటివాటిని తొలగిస్తారు. అధికారులు, కంగారు పడకండి, ఇది మామూలు విషయం. ఇంతకుముందున్న పేజీలను చూడండి. వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|'''<font color="#FF4500">ప్రభాకర్ గౌడ్ </font><font color="#008000">నోముల</font>''']][[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="#1C39BB">(చర్చ)</font>]]• 10:30, 17 అక్టోబరు 2020 (UTC)
== Stop creating articles ==
Hi, your user name suggests that Telugu other is not your language. I see that you are publishing a lot of articles translated from other languages using translation tools. Please note that they are of poor quality and will be deleted soon. Please write to us if you have any doubts. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 10:53, 17 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:BatinaJennifer" నుండి వెలికితీశారు