నరిశెట్టి ఇన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
బి.ఏ. ఫిలాసఫి , ఏ.సి. కళాశాల, గుంటూరు, ఎం.ఏ ఫిలాసఫి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, పి.హెచ్.డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం
==పత్రికలలో పని==
[[దస్త్రం:Ab shah with Innaiah.jpg|thumb|Ab shah with Innaiah]]
ఇన్నయ్య విద్యాభ్యాసం చేస్తున్నపుడు అనగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో [[ప్రజావాణి]]లో ఉద్యోగంలో చేరాడు.1954 నుండి పదేళ్ళ పాటు "[[ప్రజావాణి]]"కి రాశాడు. అనేక అనువాదాలు కూడా చేశాడు. ఇన్నయ్య సోదరుడు విజయరాజకుమార్ కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా 1954లో కాలేజీ చదువు ఒక సంవత్సరం వాయిదా వేసుకుని ఇంటి పోషణకు ప్రజావాణిలో ఉద్యోగం చెయ్యవలసి వచ్చింది. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మధ్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగం చేశాడు. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళు. ఇన్నయ్య తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. ఇన్నయ్య ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాడు. అయినా వారి అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ [[ప్రజావాణి]]లో ఉద్యోగం చేశాడు. అప్పుడు రచయితలతో, రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో ఉండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. [[మద్దుకూరి చంద్రశేఖరరావు]] వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.<ref>{{cite web|last1=నరిసెట్టి|first1=ఇన్నయ్య|title=వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు (part-1)|url=https://web.archive.org/web/20160321102716/http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html|website=http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html|accessdate=21 March 2016|ref=http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html}}</ref>
 
ఆయన అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో ఉండడం వలన, ఆయనకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై ఆయన అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాడు. అయినా రచనలు మానలేదు. ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాడు. 1964 వరకూ రాశారు. తరువాత ప్రజావాణికి మానేశాడు. [[వట్టి కొండ రంగయ్య]] కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశాడు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే [[ఎం.ఎన్.రాయ్]] వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాడు. ఆయన రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య ప్రచురించి ఆయన్ని ప్రోత్సహించాడు.
Line 58 ⟶ 59:
* ప్రెసిడెంట్: A.P. చాప్టర్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్, 1988-90.
* ప్రెసిడెంట్: A.P. హేతువాద సంఘం, 1991-93.
* [[దస్త్రం:With co writers.jpg|thumb|with co-writers]]కార్యదర్శి: ఇండియన్ రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్, 1992-94.
* సాధారణ కార్యదర్శి: ఇండియన్ హేతువాద సంఘం, 1994-96.
* వైస్ ప్రెసిడెంట్: 1996 నుండి రేషనలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
Line 67 ⟶ 68:
 
==వ్యక్తిగత విషయాలు==
[[దస్త్రం:Book release on m n roy, Avula Sambasiva Rao Chief Justice.jpg|thumb|Book release on m n roy, Avula Sambasiva Rao Chief Justice]]
ఇన్నయ్య వెనిగళ్ల కోమల ను పెళ్లాడాడు. [[తెనాలి|తెనాలిలో]] వీరి [[పెళ్ళి]] 1964 లో [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] నిర్వహించాడు. ఆమె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి 1995లో పదవి విరమించింది. ఆమె ఎమ్. ఎన్.రాయ్ పుస్తకం "మెమోయిర్స్ ఆఫ్ కేట్" తెలుగులోకి అనువాదం చేసింది. ఆయన కుమారుడు రాజు నరిసెట్టి వాల్ స్ట్రీట్ జర్నల్ యూరోప్, మింట్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలలో సంపాదకుడుగా పనిచేసిన తరువాత వాల్ స్ట్రీట్ జర్నల్ డిజిటల్ మీడియా నెట్వర్క్ కు, న్యూయార్క్ ప్రింటు ఎడిషన్ కు సంపాదకునిగా ఉన్నాడు. ప్రస్తుతం గిజిమోడో డిజిటల్ కంపెనీలో సి.ఇ.ఒ. గా పనిచేస్తున్నాడు.&nbsp;ఇన్నయ్య కుమార్తె డా [[నవీనా హేమంత్]] చిన్న పిల్లల మానసికశాస్త్ర నిపుణురాలిగా [[అమెరికా]]లో పనిచేస్తున్నది.<ref name="INNAIAH NARISETTI">{{cite web|title=BIO-DATA INNAIAH NARISETTI|url=http://tana2013.org/pictures/uploads/Innaiah-Biodata-english.pdf|website=http://tana2013.org/|accessdate=12 May 2016|archive-url=https://web.archive.org/web/20130603180947/http://tana2013.org/pictures/uploads/Innaiah-Biodata-english.pdf|archive-date=3 జూన్ 2013|url-status=dead}}</ref>
[[దస్త్రం:Johnson, Bob with Innaiah in staton island, NY, atheist leaders interview.jpg|thumb|Johnson, Bob with Innaiah in staton island, NY, atheist leaders interview.]]
 
==రచనలు, ఇతరాలు ==
* [[నార్ల వెంకటేశ్వరరావు]] తన [[నాటకం]] ''నరకములో హరిశ్చంద్ర '' ఈయనకు అంకితమిచ్చాడు.
* [[మామిడిపూడి వెంకటరంగయ్య]]తో ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం రచించాడు
* [[ఎం.ఎన్.రాయ్]] , ఎ.బి. షా, వి.బి.కార్నిక్, అగీహానంద భారతి, పాల్ కర్జ్ రచనలు అనువదించాడు. ప్రసారిత పత్రిక సంపాదకుడు.
* [[మానవతా వాదము]] సంఘాలలో పనిచేసాడు. అంతర్జాతీయ పత్రికలు ఫ్రీ ఎంక్వైరర్, ఎన్‌సైక్లోపీడియా ఆన్ బిలీఫ్ లలో రాశాడు.
[[దస్త్రం:Innaiah with Narla.jpg|thumb|Innaiah with Narla]]
'''తెలుగులో చేసిన రచనల్లో కొన్ని'''
#[[రామ్ మోహనరాయ్]] నుండి [[ఎమ్.ఎన్.రాయ్]] వరకు [[1973]]
#ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు [[1985]]
Line 91 ⟶ 95:
# నేను కలిసిన మానవతావాదులు, ముఖ్యమంత్రులు
# ఉగ్రవాదుల మీద మోనోగ్రాఫ్
[[దస్త్రం:Forced into faith.jpg|thumb|293x293px|Forced into faith]]
'''ఆంగ్లం నుండి అనువదించిన పుస్తకాలు'''
 
#చైనాలో విప్లవం మరియు ప్రతి విప్లవం -ఎమ్ ఎన్ రాయ్
'''ఆంగ్లం నుండి అనువదించిన పుస్తకాలు'''
 
#చైనాలో విప్లవం మరియు ప్రతి విప్లవం -ఎమ్ ఎన్ రాయ్
#రష్యన్ విప్లవం -ఎం ఎన్ రాయ్
# రీసన్ రొమాంటిసిజం మరియు విప్లవం- భాగం 1 మరియు 2
# పార్టీలు, అధికారం మరియు రాజకీయాలు- ఎం ఎన్ రాయ్
# గ్రేట్ ట్రెడిషన్ అండ్ లిటిల్ ట్రెడిషన్ ఇన్ ఇండియా - అగేహానంద భారతి
# గాడ్ డెల్యూజన్, రిచర్డ్ డాకిన్స రచనా,అశోక్ పబ్లికేషన్స్, విజయవాడ.
Line 105 ⟶ 109:
# లైఫ్ ఆఫ్ ఎం ఎన్ రాయ్- సిబ్నారాయణ రే- తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ
# వై ఐ యామ్ నాట్ ముస్లిం- ఇబ్న్ బర్రాక్
# [[దస్త్రం:With Taslima.jpg|thumb|220x220px|With taslima]]వి ఆర్ నార్లా రాసిన గీత గురించి నిజం
# '''ఎవెలిన్ ట్రెంట్'''- రేషనల్ పబ్లిషర్స్
# USA లోని ప్రోమేథ్యూస్ పుస్తకాలు ప్రచురించిన ఫోర్సెడ్ ఇంటు ఫైథ్
# ప్రోమేతియస్ ప్రచురించిన ఎం ఎన్ రాయ్ రచనల ఎంపికలు
# విలువలతో జీవించడం- ఇన్నయ్య గారి ఆత్మ కథ
# హైదరాబాద్ నుండి ప్రసరీతా త్రైమాసిక తెలుగు పత్రిక సంయుక్తంగా పోలు సత్యనారాయణ మరియు ఇన్నయ్య నరిశెట్టి సంకలనం చేసింది: వి ఆర్ నార్లా (నార్లా వెంకటేశ్వరరావు) తన చివరి తెలుగు నాటకం 'నరకం లో హరిశ్చంద్ర' (ఇన్నయ్య కు) అంకితం చేశారు
# ఎ.బి.షా చేత '''శాస్త్రీయ పద్ధతి''' ఇన్నయ్యచే అనువదించబడింది
# రేషనలిస్ట్ పుస్తకాలచే ప్రచురించబడిన '''అగేహానంద భారతి యొక్క ఆత్మకథ'''
# లెటర్ టు క్రిస్టియన్ నేషన్- ఆగెహానంద భారతి.
 
==మూలాలు ==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నరిశెట్టి_ఇన్నయ్య" నుండి వెలికితీశారు