"హైపోథైరాయిడిజం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
("Hypothyroidism" పేజీని అనువదించి సృష్టించారు)
 
 
{{Infobox medical condition (new)|name=Hypothyroidism|causes=[[Iodine deficiency]], [[Hashimoto's thyroiditis]]<ref name=NIH2016/>|frequency=0.3–0.4% (USA)<ref name=Garber/>|prognosis=|medication=|treatment=[[Levothyroxine]]<ref name=NIH2016/>|prevention=[[iodised salt|Salt iodization]]<ref name=Sye2015/>|differential=[[Depression (mood)|Depression]], [[dementia]], [[heart failure]], [[chronic fatigue syndrome]]<ref>{{cite book|last1=Ferri|first1=Fred F.|title=Ferri's differential diagnosis : a practical guide to the differential diagnosis of symptoms, signs, and clinical disorders|date=2010|publisher=Elsevier/Mosby|location=Philadelphia, PA|isbn=978-0323076999|page=Chapter H|edition=2nd}}</ref>|diagnosis=[[Blood test]]s ([[thyroid-stimulating hormone]], [[thyroxine]])<ref name=NIH2016/>|risks=|duration=|image=Thyroxine-2D-skeletal.png|onset=< 60 years old<ref name=NIH2016/>|complications=During [[pregnancy]] can result in [[cretinism]] in the baby<ref name=Pre2009/>|symptoms=Poor ability to tolerate cold, feeling tired, [[constipation]], [[Depression (mood)|depression]], weight gain<ref name=NIH2016 />|field=[[Endocrinology]]|synonyms=Underactive thyroid, low thyroid, hypothyreosis|pronounce={{IPAc-en|ˌ|h|aɪ|p|ə|ˈ|θ|aɪ|r|ɔɪ|d|ɪ|z|əm|,_|-|p|oʊ|-}}{{refn|{{Dictionary.com|hypothyroidism}}}}{{refn|{{cite web |url=https://www.oxforddictionaries.com/definition/english/hypothyroidism |title=hypothyroidism - definition of hypothyroidism in English from the Oxford dictionary |publisher=[[OxfordDictionaries.com]] |access-date=2016-01-20 }}}}|caption=Molecular structure of thyroxine, the deficiency of which causes the symptoms of hypothyroidism|alt=Molecular structure of the thyroxine molecule|deaths=}}'''హైపోథైరాయిడిజం''', [[అవటు గ్రంధి|థైరాయిడ్ గ్రంథి]] తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడం[[నీరసం|, నీరసం]], [[మలబద్దకం]], [[బ్రాడీకార్డియా|హృదయ స్పందన రేటు]] తగ్గడం, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలలు కలుగుతాయి. కొన్నిసార్లు [[గ్రంథివాపు వ్యాధి]] కారణంగా మెడ ముందుభాగంలో వాపు ఏర్పడుతుంది.<ref name="NIH2016">{{Cite web|url=http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|title=Hypothyroidism|date=March 2013|website=National Institute of Diabetes and Digestive and Kidney Diseases|url-status=live|archive-url=https://web.archive.org/web/20160305010654/http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|archive-date=5 March 2016|access-date=5 March 2016}}</ref> [[గర్భం|గర్భధారణ]] సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స చేయకపోతే పుట్టిన శిశువులో పెరుగుదల, మేధోవికాసం తగ్గడంతోపాటు పుట్టుకతో వచ్చే అయోడిన్ లోపం సిండ్రోమ్‌కు దారితీస్తుంది.<ref name="Pre2009">{{Cite book|url=https://books.google.com/books?id=7v7g5XoCQQwC&pg=PA616|title=Comprehensive Handbook of Iodine Nutritional, Biochemical, Pathological and Therapeutic Aspects.|last=Preedy|first=Victor|date=2009|publisher=Elsevier|isbn=9780080920863|location=Burlington|page=616}}</ref>
 
'''హైపోథైరాయిడిజం''', [[అవటు గ్రంధి|థైరాయిడ్ గ్రంథి]] తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడం[[నీరసం|, నీరసం]], [[మలబద్దకం]], [[బ్రాడీకార్డియా|హృదయ స్పందన రేటు]] తగ్గడం, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలలు కలుగుతాయి. కొన్నిసార్లు [[గ్రంథివాపు వ్యాధి]] కారణంగా మెడ ముందుభాగంలో వాపు ఏర్పడుతుంది.<ref name="NIH2016">{{Cite web|url=http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|title=Hypothyroidism|date=March 2013|website=National Institute of Diabetes and Digestive and Kidney Diseases|url-status=live|archive-url=https://web.archive.org/web/20160305010654/http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|archive-date=5 March 2016|access-date=5 March 2016}}</ref> [[గర్భం|గర్భధారణ]] సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స చేయకపోతే పుట్టిన శిశువులో పెరుగుదల, మేధోవికాసం తగ్గడంతోపాటు పుట్టుకతో వచ్చే అయోడిన్ లోపం సిండ్రోమ్‌కు దారితీస్తుంది.<ref name="Pre2009">{{Cite book|url=https://books.google.com/books?id=7v7g5XoCQQwC&pg=PA616|title=Comprehensive Handbook of Iodine Nutritional, Biochemical, Pathological and Therapeutic Aspects.|last=Preedy|first=Victor|date=2009|publisher=Elsevier|isbn=9780080920863|location=Burlington|page=616}}</ref>
తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం.<ref name="Garber">{{Cite journal|vauthors=Garber JR, Cobin RH, Gharib H, Hennessey JV, Klein I, Mechanick JI, Pessah-Pollack R, Singer PA, Woeber KA|date=December 2012|title=Clinical practice guidelines for hypothyroidism in adults: cosponsored by the American Association of Clinical Endocrinologists and the American Thyroid Association|url=https://www.aace.com/files/final-file-hypo-guidelines.pdf|url-status=dead|journal=Thyroid|volume=22|issue=12|pages=1200–35|doi=10.1089/thy.2012.0205|pmid=22954017|archive-url=https://web.archive.org/web/20160114192331/https://www.aace.com/files/final-file-hypo-guidelines.pdf|archive-date=2016-01-14|access-date=2013-12-25}}</ref><ref name="Chakera">{{Cite journal|vauthors=Chakera AJ, Pearce SH, Vaidya B|year=2012|title=Treatment for primary hypothyroidism: current approaches and future possibilities|journal=Drug Design, Development and Therapy|type=Review|volume=6|issue=|pages=1–11|doi=10.2147/DDDT.S12894|pmc=3267517|pmid=22291465}}</ref> థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్), థైరాక్సిన్ స్థాయిలను కొలిచే [[రక్తపరీక్ష|రక్త పరీక్షలతో]] ఈ హైపోథైరాయిడిజం రోగ నిర్ధారణ చేయవచ్చు.
 
తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్), థైరాక్సిన్ స్థాయిలను కొలిచే [[రక్తపరీక్ష|రక్త పరీక్షలతో]] ఈ హైపోథైరాయిడిజం రోగ నిర్ధారణ చేయవచ్చు.
ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేకమందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది.<ref name="Sye2015">{{Cite journal|vauthors=Syed S|date=April 2015|title=Iodine and the "near" eradication of cretinism|journal=Pediatrics|volume=135|issue=4|pages=594–6|doi=10.1542/peds.2014-3718|pmid=25825529|doi-access=free}}</ref> లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్ ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం.
 
ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేకమందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది.<ref name="Sye2015">{{Cite journal|vauthors=Syed S|date=April 2015|title=Iodine and the "near" eradication of cretinism|journal=Pediatrics|volume=135|issue=4|pages=594–6|doi=10.1542/peds.2014-3718|pmid=25825529|doi-access=free}}</ref> లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్ ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం.
 
== వ్యాధి లక్షణాలు ==
 
=== గర్భదారణ సమయంలో ===
సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం వల్ల [[సంతానలేమి]]<nowiki/>కి దారితీస్తుంది, కొన్నికొన్నిసార్లు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది.<ref name="NIH2017">{{Cite web|url=https://www.niddk.nih.gov/health-information/endocrine-diseases/pregnancy-thyroid-disease|title=Thyroid disease in Women|date=1 February 2017|publisher=Office on Women's Health, U.S. Department of Health and Human Services|url-status=live|archive-url=https://web.archive.org/web/20170712111551/https://www.niddk.nih.gov/health-information/endocrine-diseases/pregnancy-thyroid-disease|archive-date=12 July 2017|access-date=20 July 2017}}{{PD-notice}}</ref><ref name="ATA2014">{{Cite web|url=http://www.thyroid.org/wp-content/uploads/patients/brochures/Postpartum_Thyroiditis_brochure.pdf|title=Postpartum Thyroiditis|date=2014|publisher=American Thyroid Association|access-date=20 July 2017}}</ref> గర్భధారణ ప్రారంభంలో హైపోథైరాయిడిజం, [[ప్రి-ఎక్లంప్సియా|ప్రీ-ఎక్లంప్సియా]] వల్ల తక్కువ తెలివితేటలతో ఉన్న సంతానం కలగడంకానీ, పుట్టిన సమయంలో శిశు మరణించే ప్రమాదం కలగవచ్చు.<ref name="Vissenberg2012">{{Cite journal|vauthors=Vissenberg R, van den Boogaard E, van Wely M, van der Post JA, Fliers E, Bisschop PH, Goddijn M|date=July 2012|title=Treatment of thyroid disorders before conception and in early pregnancy: a systematic review|url=http://humupd.oxfordjournals.org/content/18/4/360.long|journal=Human Reproduction Update|type=Review|volume=18|issue=4|pages=360–73|doi=10.1093/humupd/dms007|pmid=22431565|doi-access=free}}</ref> గర్భధారణలో 0.3–0.5% మహిళలు హైపోథైరాయిడిజం వ్యాధికి గురవుతున్నారు.
 
=== పిల్లలలో ===
హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న పసి పిల్లలు సాధారణ జనన బరువు, ఎత్తు కలిగి ఉంటారు. కొంతమందిలో మగత, కండరాల స్థాయి తగ్గడం, గట్టిగా ఏడవడం, తినడంలో ఇబ్బందులు, మలబద్ధకం, నాలుక వెడల్పు అవడం, బొడ్డు హెర్నియా, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కామెర్లు వంటివి రావచ్చు.<ref name="Counts">{{Cite journal|vauthors=Counts D, Varma SK|date=July 2009|title=Hypothyroidism in children|url=https://semanticscholar.org/paper/fe4c3ec0d2b3c9aa43b3006bdeb9bc454983d4ea|journal=Pediatrics in Review|volume=30|issue=7|pages=251–8|doi=10.1542/pir.30-7-251|pmid=19570923}}</ref> థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయని థైరాయిడ్ గ్రంథి ఉన్న పిల్లలలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అయోడిన్ లోపం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లలలో కూడా [[గ్రంథివాపు వ్యాధి]] సంక్రమిస్తుంది.<ref name="Pearce">{{Cite journal|vauthors=Pearce EN|date=February 2012|title=Update in lipid alterations in subclinical hypothyroidism|journal=The Journal of Clinical Endocrinology and Metabolism|volume=97|issue=2|pages=326–33|doi=10.1210/jc.2011-2532|pmid=22205712|doi-access=free}}</ref> దీనివల్ల పెరుగుదల ఆలస్యమవడం, శిశువులకు చికిత్స చేయకపోతే మేధో బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
 
== వ్యాధి కారణాలు ==
! కారణాలు
|-
| ప్రాథమిక హైపోథైరాయిడిజం
| ప్రాథమిక హైపోథైరాయిడిజం <ref name="Garber">{{Cite journal|vauthors=Garber JR, Cobin RH, Gharib H, Hennessey JV, Klein I, Mechanick JI, Pessah-Pollack R, Singer PA, Woeber KA|date=December 2012|title=Clinical practice guidelines for hypothyroidism in adults: cosponsored by the American Association of Clinical Endocrinologists and the American Thyroid Association|url=https://www.aace.com/files/final-file-hypo-guidelines.pdf|url-status=dead|journal=Thyroid|volume=22|issue=12|pages=1200–35|doi=10.1089/thy.2012.0205|pmid=22954017|archive-url=https://web.archive.org/web/20160114192331/https://www.aace.com/files/final-file-hypo-guidelines.pdf|archive-date=2016-01-14|access-date=2013-12-25}}</ref>
| బాగా సాధారణమైన విధాలలో [[హషిమోతో'స్ థైరాయిడిటిస్]] (ఒక [[స్వయం నిరోధిత]] వ్యాధి), [[హైపర్ థైరాయిడిజం]] కొరకు [[రాడిఅయోడిన్]] చికిత్స ఉన్నాయి.
|-
| సెంట్రల్ హైపోథైరాయిడిజం
| సెంట్రల్ హైపోథైరాయిడిజం <ref name="Persani2012">{{Cite journal|vauthors=Persani L|date=September 2012|title=Clinical review: Central hypothyroidism: pathogenic, diagnostic, and therapeutic challenges|journal=The Journal of Clinical Endocrinology and Metabolism|type=Review|volume=97|issue=9|pages=3068–78|doi=10.1210/jc.2012-1616|pmid=22851492|doi-access=free}}</ref>
| పీయూష గ్రంధి, థైరాయిడ్ గ్రంధిని తగినంత థైరాక్సిన్, ట్రైఅయిడోథైరోనిన్ల ఉత్పత్తిని ప్రేరేపించడానికి తగినంత [[థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్]] (TSH) ను ఉత్పత్తి చేయనపుడు సంభవిస్తుంది. ప్రతి ద్వితీయ హైపో థైరాయిడిజానికి నిర్దిష్ట కారణం లేకపోయినప్పటికీ, ఇది సాధారణంగా కణితి, రేడియేషన్ లేదా శస్త్రచికిత్సల వలన పిట్యుటరీ గ్రంధి దెబ్బతిన్నపుడు కలుగుతుంది.
|-
| పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం
| పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం <ref name="Donaldson2013">{{Cite journal|vauthors=Donaldson M, Jones J|year=2013|title=Optimising outcome in congenital hypothyroidism; current opinions on best practice in initial assessment and subsequent management|journal=Journal of Clinical Research in Pediatric Endocrinology|type=Review|volume=5 Suppl 1|issue=4|pages=13–22|doi=10.4274/jcrpe.849|pmc=3608009|pmid=23154163}}</ref>
| హైపోథాలమస్ తగినంత థైరోట్రోపిన్-రెలీసింగ్ హార్మోన్ (TRH) ను ఉత్పత్తి చేసినపుడు సంభవిస్తుంది. TRH పిట్యుటరీ గ్రంధిని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) ను ఉత్పత్తి చేసేందుకు పురికొల్పుతుంది. అందువలన దీనిని ''హైపోథాలమిక్-పిట్యుటరి-ఆక్సిస్ హైపో థైరాయిడిజం'' అని కూడా అనవచ్చు.
|}
 
[[దస్త్రం:CDpic1.png|కుడి|thumb|చికిత్స చేయకపోవడంతో పుట్టుకతో హైపోథైరాయిడిజం వచ్చిన 3 నెలల శిశువు మైక్సెడెమాటస్ ఫేసెస్, పెద్ద నాలుక, స్కిన్ మోట్లింగ్ చూపిస్తుంది]]
1811లో, బెర్నార్డ్ కోర్టోయిస్ అనే శాస్త్రవేత్త సముద్రపు నాచులో అయోడిన్ ఉందని కనుగొన్నాడు. అయోడిన్ తీసుకోమనేది గ్రంథివ్యాధి పరిమాణంతో ముడిపడి ఉందని 1820లో జీన్-ఫ్రాంకోయిస్ కోయిండెట్ అనే శాస్త్రవేత్త తెలిపాడు.<ref name="Leung">{{Cite journal|vauthors=Leung AM, Braverman LE, Pearce EN|date=November 2012|title=History of U.S. iodine fortification and supplementation|journal=Nutrients|volume=4|issue=11|pages=1740–6|doi=10.3390/nu4111740|pmc=3509517|pmid=23201844}}</ref> తగినంత అయోడిన్ తీసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలను 1852లో గోయిటర్గ్యాస్‌పార్డ్ అడాల్ఫ్ చాటిన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించగా, 1896లో యూజెన్ బామన్ అనే శాస్త్రవేత్త థైరాయిడ్ కణజాలంలో అయోడిన్‌ను ప్రదర్శించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3050226" నుండి వెలికితీశారు