హైపోథైరాయిడిజం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
== చరిత్ర ==
[[దస్త్రం:CDpic1.png|కుడి|thumb|చికిత్స చేయకపోవడంతో పుట్టుకతో హైపోథైరాయిడిజం వచ్చిన 3 నెలల శిశువు మైక్సెడెమాటస్ ఫేసెస్, పెద్ద నాలుక, స్కిన్ మోట్లింగ్ చూపిస్తుంది]]
1811లో, బెర్నార్డ్ కోర్టోయిస్ అనే శాస్త్రవేత్త సముద్రపు నాచులో అయోడిన్ ఉందని కనుగొన్నాడు. అయోడిన్ తీసుకోమనేదితీసుకోవడమనేది గ్రంథివ్యాధి పరిమాణంతో ముడిపడి ఉందని 1820లో జీన్-ఫ్రాంకోయిస్ కోయిండెట్ అనే శాస్త్రవేత్త తెలిపాడు. తగినంత అయోడిన్ తీసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలను 1852లో గోయిటర్గ్యాస్‌పార్డ్ అడాల్ఫ్ చాటిన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించగా, 1896లో యూజెన్ బామన్ అనే శాస్త్రవేత్త థైరాయిడ్ కణజాలంలో అయోడిన్‌ను ప్రదర్శించాడు.
 
== నిర్ధారణ పరీక్ష ==
"https://te.wikipedia.org/wiki/హైపోథైరాయిడిజం" నుండి వెలికితీశారు