అమరాంథేసి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం చేర్పు, typos fixed: లొ → లో, దెశా → దేశా, → (2), , → , (5), , → ,
వ్యాసములో అంశము మూలము జతచేయడం
పంక్తి 17:
== మొక్క, విత్తనాల లక్షణాలు ==
అమరాంత్ వార్షిక, పెద్ద పొదగల మొక్క. సాధారణంగా 90 నుండి130 సెం.మీ.వరకు పెరుగుతుంది. ఇది దీర్ఘచతురస్రాకార - లాన్సోలేట్ పాయింటెడ్ ఆకుపచ్చ ఆకులను సాధారణంగా 2 నుండి 4 అంగుళాల పొడవులో ఏర్పడతాయి.కాండం నిటారుగా కొమ్మలుగా ఉంటాయి.ఈ మొక్క వేసవిలో లేదా శరదృతువులో (ఆగస్టు, అక్టోబరు) లో పువ్వులును ఇస్తుంది.దీని పూలు పింక్ లేదా తెలుపు రంగులో ఉంటాయి.విత్తనాలు గోళాకార లేదా చదునైన లెంటిక్యులర్ ఆకారంలో పసుపు, తెలుపు, ఎరుపు, గోధుమ, గులాబీ, నలుపురంగులలో ఉంటాయి.ఇది వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది.బాగా ఎండిపోయిన నేలల్లో వర్ధిల్లుతుంది.దీనికి ఒక సంవత్సరం ఆయుర్దాయం కలిగుఉంది.<ref name=":0" />
 
అమరాంథేసి ఉపయోగములు : అమరాంథేసి లో విలువైన పోషకములు కలవు . వీటి ఆకులూ ఫైటోన్యూట్రియెంట్స్ , యాంటీఆక్సిడెంట్స్ వాటిగా పరిగణిస్తారు, ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషణను పెంచుతాయి.తక్కువ కేలరీలు, కొవ్వు ,కొలెస్ట్రాల్బ బరువు తగ్గించే వారికి ఆరోగ్యకరమైన ఆహారంగా పేర్కొంటారు. అమరాంత్ ఆకులు ఫైబర్ కంటెంట్మోతాదులో ఉంది . రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తున్నందున దీని తీసుకోవడం బరువు తగ్గించడానికి,గుండె జబ్బు , రక్త పోటు వంటి వ్యాధులకు , పోషకాహార నిపుణులు ఆహారంలో అమరాంత్ ఆకులను అధిక మోతాదులో తీసుకోవాలని చెప్తారు . రక్తహీనతకు, వీటి ఆకులు నిమ్మకాయ రసముతో తీసుకుంటే విటమిన్ సి పెరుగుదలకు తోడ్పడుతుంది . వీటిలో విటమిన్ కే,ఏ , బి వంటివి ఉన్నవి <ref>{{Cite web|url=https://www.healthbenefitstimes.com/amaranth-greens/|title=Amaranth greens Facts, Health Benefits & Nutritional Value|language=en-US|access-date=2020-10-19}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అమరాంథేసి" నుండి వెలికితీశారు