వరద: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రకృతి వైపరీత్యాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
కుంటలు, చెరువు, [[నది]], [[సరస్సు]], సముద్రాల పరిధులను (కట్టలను) దాటి నీరు విస్తరించినపుడు ఈ వరదలు ఏర్పడతాయి.<ref>Glossary of Meteorology (June 2000) [http://amsglossary.allenpress.com/glossary/search?id=flood1 Flood] {{Webarchive|url=https://web.archive.org/web/20070824054504/http://amsglossary.allenpress.com/glossary/search?id=flood1|date=2007-08-24}}, Retrieved on 2009-01-09</ref> వర్షాకాలంలో సంభవించే మార్పులు, [[మంచు]] కరగడం వంటి కారణాల వల్ల నీటి పరిమాణం పెరుగి, పొంగుతుంది. అలా పొంగిన నీరు నివాస, వ్యవసాయ ప్రాంతాలను ముంచకుండా ఉన్నంత వరకూ పెద్ద ప్రభావం ఉండదు.
 
నదుల కాలువల్లో నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కాలువ వంపుల (మెలికలు) వద్ద చాలా వేగంగా ప్రవహించే నీటి స్రవాహంప్రవాహం వలన కూడా ఈ వరదలు వస్తాయి. [[నదులు]], సముద్ర ప్రాంతాలకు దూరంగా వెళ్ళడం ద్వారా ఈ వరద నష్టాన్ని తగ్గించవచ్చు.
 
== వరదల రకాలు ==
"https://te.wikipedia.org/wiki/వరద" నుండి వెలికితీశారు