"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== జీవిత విషయాలు ==
నరసింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకొండ నియోజకవర్గం]] తాలూకు [[నేరడుగొమ్ము]] గ్రామంలో జన్మించాడు. వృత్తిపలు రీత్యాకంపెనీల్లో హైదరాబాదుకుకార్మిక వలససంఘం వెళ్లినేతగా అక్కడఎన్నికై, స్థిరపడ్డారు1970లలో [[హైదరాబాదు]]కు వచ్చి వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా అనేకసార్లు ఎన్నికయ్యాడు.
 
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051132" నుండి వెలికితీశారు