నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు. [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|2004]]లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి [[బిజెపి]] అభ్యర్థి కె. లక్ష్మణ్ పై 240 ఓట్ల తేడాతో గెలుపొంది, [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.
 
టి.ఆర్.ఎస్. ఆవిర్వభావంఆవిర్భావం నుండి తెలంగాణ ఆవిర్భావంరాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నరసింహారెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ముఖ్యమంత్రి కెసీఆర్ నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొతి మంత్రివర్గం]]లో (2014 నుంచి 2018 వరకు) కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి శాఖల బాధ్యతలను అప్పగించాడు.
 
== మరణం ==