వికీపీడియా:వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

→‎సాధారణ నామకరణ విధానాలు: కొత్త విధానాల్ చేర్పు. పాత విధానాల సవరింపు
ట్యాగు: 2017 source edit
<code> ట్యాగుల చేర్పు, భాషా సవరణలు, ఏవర్గంలోను చేరకుండా ఉందొచ్చు తీసేసాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
 
==వర్గాలను ఎప్పుడు వాడాలి==
వ్యాసాల నేంస్పేసులోనిపేరుబరిలోని ప్రతీ పేజీ ఏదో ఒక వర్గం కిందకు రావాలి. వర్గాలు సభ్యులకు త్వరగా స్ఫురించే విధంగా, వారి ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు:
 
:'''వ్యాసం:''' [[విజయవాడ]]
:'''అర్ధవంతమైన వర్గం:''' <code><nowiki>[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] </nowiki></code>
:'''ఇలాంటి వర్గం పెద్దగా ఉపయోగం లేదు:'''<code><nowiki>[[వర్గం:వ తో మొదలయ్యే పట్టణాలు, నగరాలు]]</nowiki></code>
 
ఫలానా వర్గం సరైనదేనా అన్న విషయం తేల్చుకోడం ఇలాగ:
పంక్తి 16:
పై ప్రశ్నల్లో ఏ ఒక్క దానికైనా “లేదు” అనే సమాధానం వస్తే, ఆ వర్గం సరైనది కాదు అని అర్ధం చేసుకోవచ్చు.
 
ఒకే వ్యాసం చాలా వర్గాలకు సంబంధించి ఉండవచ్చు. అయితే, వ్యాసంలోని వర్గాల సంఖ్య పరిమితంగా ఉండాలి. సాధారణంగా వ్యాసం ఒక వర్గంలోనువర్గం, దాని ఉపవర్గంలోనుఉపవర్గం రెండింటిలోనురెండింటిలోనూ ఉండరాదు. ఉదాహరణకు ''[[గుంటూరు]]'' పై వ్యాసం '''ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్''' లోను దాని ఉపవర్గం '''ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు''' అనే రెండింటిలోను ఉండరాదు.
 
వ్యాసాలను ఇతర విధాలుగా వర్గీకరించే విధానాల కొరకు [[వికీపీడియా:వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు|వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు]] చూడండి.
 
ఏ వర్గానికీ చేర్చబడకుండా ఉన్న వ్యాసాలకు '''<code><nowiki>{{వర్గంలో చేర్చాలి}}</nowiki></code>''' అనే టాగు తగిలిస్తే, ఇతర సభ్యులు తగువిధమైన చర్య తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. (ఇక్కడో ముఖ్య విషయం: పేజీలు ఏ వర్గానికీ చెందకుండా కూడా '''ఉండవచ్చు ''')
 
=== వర్గాలు vs జాబితాలు vs వరుస పెట్టెలు ===
పంక్తి 37:
వర్గాన్ని సృష్టించడం చాల తేలిక. వ్యాసంలో అడుగున, కింద చూపిన విధంగా ఒక లింకును రాయడమే.
 
<big><code><nowiki>[[వర్గం:''వర్గంపేరు'']] </nowiki></code></big>
 
ఉదాహరణకు ''చెరువులు '' అనే వర్గాన్ని సృష్టించి '''రామప్ప చెరువు ''' అనే వ్యాసాన్ని అందులో చేర్చడం ఎలాగో చూడండి.
"రామప్ప చెరువు" వ్యాసపు '''మార్చు ''' పేజీకి వెళ్ళి, అక్కడ వ్యాసం అడుగున (ఇతర భాషా లింకులకు '''పైన ''') కింది లింకును చేర్చండి.
 
<big><tt><code><nowiki>[[వర్గం:చెరువులు]] </nowiki></code></tt></big>
 
పై లింకు వ్యాసంలో ఎక్కడా కనపడదు. కానీ పేజీ అడుగున ఒక పెట్టెలో '''వర్గం:చెరువులు''' అనే లింకు కనుపడుతుంది. వర్గం:చెరువులు అనే పేజీలో ఈ వర్గానికి చెందిన అన్ని వ్యాసాలను అక్షర క్రమంలో చూపిస్తుంది. ఈ పేజీలో పై వ్యాసం కూడా కనిపిస్తుంది. ముందుముందు ఆ వర్గంలో చేర్చే వ్యాసాలను ఆటోమాటిక్‌గా అక్షర క్రమంలో చూపిస్తూ ఉంటుంది.
పంక్తి 49:
ఉపవర్గాలను సృష్టించేందుకు, వర్గం పేజీలో దాని మాతృవర్గం పేరును కింది విధంగా చేర్చండి.
 
<big><code><nowiki>[[వర్గం:</nowiki>''మాతృవర్గం పేరు''<nowiki>]] </nowiki></code></big>
 
ఉదాహరణకు '''ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు''' వర్గాన్ని '''ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్''' వర్గానికి ఉపవర్గంగా చేర్చాలంటే-
<code><nowiki>[[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]]</nowiki></code> వర్గం పేజీలో అడుగున <code><nowiki>[[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు]]</nowiki></code> అని రాస్తే చాలు.
 
===ఉపవర్గాల సమూహాలు చెయ్యడం===
వర్గాలలో 200 అంశాల కంటే ఎక్కువ చేర్చలేము. ఆది దాటితే, మొదటి 200 అంశాలే కనిపిస్తాయి. అప్పుడు అన్నిటినీ సులభంగా చూడటానికి TOC (విషయ సూచిక) ను చేర్చండి, ఇలాగ:
 
:'''''<code><nowiki>{{CategoryTOC}}</nowiki></code>''''' – అంకెలతో మొదలుపెట్టి, అక్షరక్రమంలో విషయసూచిక వస్తుంది
:'''''<code><nowiki>{{CatAZ}}</nowiki></code>'''''- అంకెలు లేకుండా, అక్షరక్రమంలో విషయసూచిక వస్తుంది
 
వర్గం పెద్దదైపోయినపుడు మరో మార్గం ఏమిటంటే, ఉపవర్గాలను సృష్టించడం. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు అనే వర్గం బాగా పెద్దదైపోతే, (ఆ అవకాశం ఎంతైనా ఉంది!) దానిలో కోస్తా, రాయలసీమ, తెలంగాణా అని మూడు ఉపవర్గాలుగానీ, మరో రకంగాకానీ ఉపవర్గాలు సృష్టించడమే!
 
===వర్గ సభ్యత్వం, సృష్టి===
వర్గానికి వివరణ రాసేటపుడు దానిని ఒక మాతృవర్గానికి చేర్చండి. వీలైతే, కనీసం రెండు మాతృవర్గాలకు దానిని చేర్చాలి.
 
===వికీపీడియా నేంస్పేసుపేరుబరి===
వికీపీడియా నేంస్పేసుకుపేరుబరికి సంబంధించిన వర్గాలను వ్యాసపు [[వికీపీడియా:చర్చా పేజీ|చర్చా పేజీ]]కి మాత్రమే చేర్చాలి. ఎందుకంటే, ఇవి రచయితలకు సంబంధించినవే కాని వికీపీడియా శోధనకు అవసరం లేదు!
 
===సభ్యుని నేంస్పేసుపేరుబరి===
సభ్యుని నేంస్పేసుకుపేరుబరికి సంబంధించిన వర్గాలను వికీపీడియాకు సంబంధించిన వర్గాలకు మాత్రమే చేర్చాలి. అంతేకాని, వ్యాసాలకు సంబంధించిన వర్గాలకు చేర్చరాదు. అంటే, సభ్యుడు తన సభ్యునిపేజీని '''ప్రముఖాంధ్రులుఆంధ్రప్రదేశ్ వ్యక్తులు''' అనే వర్గంలో చేర్చరాదు. దానిని '''వికీజీవులు వికీపీడియనులు'''అనే వర్గంలోవర్గంలోకి చేర్చవచ్చు.
 
ఏదైనా వ్యాసాన్ని మీ నేంస్పేసులోకిపేరుబరి లోకి కాపీ చేసుకున్నట్లైతే (ఏ కారణం చేత నయినా సరే) దానిని వర్గాలనుండి తొలగించి వేయాలి.
 
==సాధారణ నామకరణ విధానాలు==
* ప్రామాణిక [[వికీపీడియా:నామకరణ విధానాలుపద్ధతులు| నామకరణ విధానాలు]] వర్తిస్తాయి.
* పొడి పదాలు, పొట్టి పదాలు వాడవద్దు. ఉదాహరణ: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు అని పేరు పెట్టాలి, ఆం ప్ర న & ప అని పెట్టవద్దు.
* ఉప వర్గాల పేర్లకు వర్గం పేరును కలిపి వర్గ వృక్షాన్ని సూచించనక్కర్లేదు (ఉదాహరణ: మరణాలు-ఆత్మహత్యలు అని పేరుపెట్టనక్కర్లేదు. ఆత్మహత్యలు అని పెడితే సరిపోతుంది. ఈ వర్గం మరణాలు వర్గం లోకి చేరుతుంది.)
* వర్గం పేరు స్వయం బోధకంగా ఉండాలి అదొక్కటే చూస్తే అదేంటో తెలిసిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని నగరాలు, పట్టణాల వర్గానికి పేరు ''నగరాలు పట్టణాలు''అని పెడితే సుబోధకంగా ఉండదు, ఆ వర్గం లోని పేజీలు ఏ రాష్ట్రం లోవో తెలియదు. అందుచేత ''ఆంధ్రప్రదేశ్ నగరాలు పట్టణాలు'' అనే పేరు పెట్టాలి. ఇది వర్గవృక్షాన్ని సూచించినట్లు కాదు.
పంక్తి 87:
 
===వర్గాలకు లింకులు ఇవ్వడం===
ఒక పేజీని ఫలానా వర్గానికి ఎలా చేర్చాలో చూశాము. కాని, అలా కాకుండా, ముందు ఒక '''కోలను''' పెట్టి ఆ వర్గపు పేజీకి లింకు ఇవ్వవచ్చు, ఇలాగ: <tt><code><nowiki>[[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు]] </nowiki></code></tt>. అది ఇలా కనిపిస్తుంది - [[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ నగరాలు మరియు, పట్టణాలు]]
 
===వర్గాల దారి మార్పు===
పంక్తి 96:
ఉదాహరణ:
 
<code><nowiki> [[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జలవనరులు]] </nowiki></code> లాగా రాస్తే జలవనరులు అనే వర్గం దాని మాతృవర్గంలో '''ఆ''' కింద వస్తుంది. అదే <code><nowiki>[[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జలవనరులు|జలవనరులు]] </nowiki></code>అని రాస్తే ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే వర్గం దాని మాతృవర్గంలో '''జ''' కింద వస్తుంది.
 
ఆ వ్యాసం అన్నిటి కంటే పైన రావాలంటే, పైపు తరువాత భాగానికి ముందు ఒక స్పెషలు కారెక్టరును తగిలిస్తే సరిపోతుంది, ఇలాగ:
<code><nowiki>[[:వర్గం: ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జలవనరులు|*జలవనరులు]] </nowiki></code>
 
===సంవత్సరం వర్గాలు===
సంవత్సరాల వర్గాలకు ([[:వర్గం:2004]] లాగా) సంబంధించి, ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి:
* అన్ని అంశాలు కూడా విషయాన్ని బట్టే సార్టింగు చెయ్యాలి. ఉదాహరణ: [[2004 లో తెలుగు సినిమాలు]] అనే వ్యాసం ఈ వర్గం లోకి ఇలా చేర్చాలి: <tt><code><nowiki>[[వర్గం:2004|తెలుగు సినిమాలు]]</nowiki></code></tt> అలాగే [[2004 లో తీవ్రవాద చర్యలు]] అనే వ్యాసం వర్గంలోకి ఇలా చేరాలి: <tt><code><nowiki>[[వర్గం:2004|తీవ్రవాద చర్యలు]]</nowiki></code></tt>
* సంవత్సరం గురించిన వ్యాసమే అయితే ([[2004]] లాగా), ఇలా రాయాలి: <tt><code><nowiki>[[వర్గం:2004|*]]</nowiki></code></tt>. స్పెషలు కారెక్టరు వలన ఇది అన్నిటికంటే పైన చేరుతుంది.
* సంవత్సరంలోని నెలలను (ఉదా: [[జూన్‌ 2004]]), వర్గం లోకి చేర్చేటపుడు మొదటి విభాగంలో తేదీ క్రమంలో ఉంచాలి ఇలాగ: <tt><code><nowiki>[[వర్గం:2004|*2004-06]]</nowiki></code></tt>.
 
===వర్గాలకు ఇతర భాషా లింకులు===