పరమాణువు: కూర్పుల మధ్య తేడాలు

→‎తత్వ శాస్త్రంలో: వాక్యం మరింత అర్థవంతం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
1800 మొదట్లో [[జాన్‌ డాల్టన్]] తన ప్రయోగాత్మక పరిశీలనలు, ఇంకా వేరే శాస్త్రవేత్తల పరిశీలనలు సంకలనం చేసి గుణిజ నిష్పత్తి నియమాన్ని (law of multiple proportions) ప్రతిపాదించాడు. ఒకేరకమైన రసాయనిక మూలకాలు కలిగిన వివిధ రసాయనిక సమ్మేళనాల్లో వాటి పరిమాణంలో తేడా చిన్న పూర్ణ సంఖ్యల నిష్పత్తిచే సూచించవచ్చు. ఈ సరళిని పరిశీలించగా ప్రతి రసాయనిక మూలకం, వేరే మూలకాలతో ఒక మౌలికమైన, స్థిరమైన ద్రవ్యరాశి ప్రమాణాలతో కలుస్తుందని డాల్టన్ కు అనిపించింది.
 
ఉదాహరణకు రెండు రకాలైన టిన్ ఆక్సైడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఒకటేమో 88.1% టిన్, 11.9% ఆక్సిజన్ కలిగిన నల్లటి పొడి, ఇంకొకటి 78.7% టిన్, 21.3% ఆక్సిజన్ కలిగిన తెల్లటి పొడి. ఈ పరిమాణాలను కొంచెం సవరిస్తే నల్లటి పొడిలో ప్రతి 100 గ్రాముల టిన్ కి 13.5 గ్రాముల ఆక్సిజన్ ఉంటుంది. తెల్లటి పొడిలో ప్రతి 100 గ్రాముల టిన్ కి 27 గ్రాముల ఆక్సిజన్ ఉంటుంది. 13.5, 27 గ్రాముల 1:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ ఆక్సైడుల్లో ప్రతి టిన్ పరమాణువుకీ ఒకటీ లేదా రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి.(SnO, SnO<sub>2</sub>).<ref>[[#refDalton1817|Dalton (1817). ''A New System of Chemical Philosophy'' vol. 2, p. 36]]</ref><ref>[[#refMelsen1952|Melsen (1952). ''From Atomos to Atom'', p. 137]]</ref>
 
==పద అయోమయం==
"https://te.wikipedia.org/wiki/పరమాణువు" నుండి వెలికితీశారు