వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి నిర్ణయ చర్చలలో తక్కువ సంఖ్యలో పాల్గొన్న సభ్యులు
పంక్తి 1,009:
===చర్చలలో వెల్లడయ్యే అభిప్రాయాలలో, వ్యాఖ్యలలో సందిగ్ధత నెలకొనడం===
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 17:21, 12 అక్టోబరు 2020 (UTC)
*1) చర్చ జరుగుతున్నప్పుడు సభ్యుల మధ్య అభిప్రాయాలలో, చేస్తున్న వ్యాఖ్యలలో ఒకొక్కప్పుడు సందిగ్ధత నెలకొంటుంది. వారు ఎటువైపు మొగ్గుచూపుతున్నారు అనేది అస్పష్టంగా ఉంటుంది. ఒక నిర్ణాయకమైన చర్చలో అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు, ఆ చర్చలో పాల్గొన్న సభ్యులు చివరలో తమ వైఖిరిలను స్పష్టంగా తెలియచెప్పడం జరగాలి. అలా లేనట్లయితే నిర్ణయం ప్రకటించే వ్యక్తి, చర్చ చివరలో సదరు సభ్యుడి వైఖిరి ఎటువైపు వుందో ముఖఃతా అయినా అడిగి తెలుసుకోవాలి. ఆపైనే నిర్ణయం ప్రకటించాలి.
 
*2) చర్చలో సభ్యులు ఒక స్పష్ట వైఖిరిని ప్రకటించలేనపుడు, చర్చలో చివరగా నిర్ణయం ప్రకటించే సీనియర్ సభ్యుడు/ నిర్వాహకుడు తమ సొంత భావాలకు అనుగుణంగా అన్వయించుకొనే ధోరణికి చెక్ చెప్పాలి. సభ్యుడి మాటలలో ఫలానా భావం స్పురించిందనో, లేశమాత్రంగా అర్ధం తొంగిచూస్తుందనో, ధ్వనిస్తున్నదనో, ఫలానా వైపుకు మొగ్గుగా కనిపిస్తున్నదనో ఊహించుకొని తదనుగుణంగా నిర్ణయం ప్రకటించకూడదు. --[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 03:41, 25 అక్టోబరు 2020 (UTC)
 
===చర్చలలో ఎక్కువమంది పాల్గొనేందుకు అలెర్ట్ (హెచ్చరిక) వంటివి లేకపోవడం===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు