ఆకాశం నీ హద్దురా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 25:
 
==కథ నేపథ్యం==
సూర్య (మహా) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. గుంటూరు జిల్లాలోని ఒక పల్లెటూరులోని ఓ సాధారణ స్కూల్ మాస్టర్ కొడుకు. తండ్రి పట్టుదలతో ఊరికి కరెంటు తీసుకురావడంతో స్ఫూర్తి పొందే కొడుకు. వీళ్ళు నివసిస్తున్న ఊరికి రైల్వే స్టాప్ కోసం సూర్య తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒక సారి రైల్వే స్టేషన్ దగ్గర ఊరు మొత్తం ధర్నా చేస్తారు. ఈ ధర్నా చేయడం సూర్య నాన్నకి ఇష్టం లేకపోవడంతో సూర్య కి వాళ్ళ నాన్నకి గొడవ జరిగి సూర్య ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన సూర్య వైమానిక దళంలో ఉద్యోగి.ఉద్యోగం త్వరగా పని చేస్తూ ఉంటాడు.ఒక అనూహ్యమైన సంఘటన అతని ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది.
విమాన ప్రయాణం పేదవారికి కూడా అందుబాటులోకి రావలన్నది అతని ఆశయం.అందుకోసం అహోరాత్రులు కష్టపడతాడు.అయితే దానికి సంబంధించి అతని దగ్గర అద్భుతమైన ఐడియాలజీ ఉంది కానీ దానికి తగిన ఆర్థిక వనరులు లేవు.చివరకు చంద్రమహేష్ డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడా?లేదా?అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/suriya-aakasam-nee-haddura-movie-review/0203/120134778|title=రివ్యూ: ఆకాశం నీ హద్దురా|website=www.eenadu.net|language=te|access-date=2020-11-13}}</ref><ref>{{Cite web|url=https://123telugu.com/telugu/reviews/aakaasam-nee-haddhu-ra-movie-review-in-telugu.html|title=Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu {{!}}|date=2020-11-12|language=en-US|access-date=2020-11-13}}</ref>
 
సూర్య (మహా) గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎన్ని కష్టాలు పడ్డాడు ? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/suriya-aakasam-nee-haddura-movie-review/0203/120134778|title=రివ్యూ: ఆకాశం నీ హద్దురా|website=www.eenadu.net|language=te|access-date=2020-11-13}}</ref><ref>{{Cite web|url=https://123telugu.com/telugu/reviews/aakaasam-nee-haddhu-ra-movie-review-in-telugu.html|title=Aakaasam Nee Haddhu Ra Movie Review in Telugu {{!}}|date=2020-11-12|language=en-US|access-date=2020-11-13}}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఆకాశం_నీ_హద్దురా" నుండి వెలికితీశారు